Shanmukh Jaswanth: బిగ్ బాస్ పుణ్యమా అంట యూట్యూబర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఈ జంట ప్రేమికులుగా ఉన్నా బిగ్ బాస్ వలనే వీరు బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Agent Anand Santosh Web Series: యూ ట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా నటించి వెబ్ సీరిస్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ (ఎ.ఎ.ఎ.). అలంకృత, వైశాలీ హీరోయిన్లుగా నటిస్తున్న దీనిని ఇన్‌ఫినిటం అధినేత వందన నిర్మించారు. ఈ నెల 22 నుండి ఈ వెబ్ సీరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిని అరుణ్ పవర్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే �
ప్రముఖ యు ట్యూబర్, బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ ఓటీటీ ఫ్లాట్ ఫై ఎంట్రి ఇస్తున్నాడు. ఆహాలో ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ పేరుతో వెబ్ సీరీస్ చేస్తున్నాడు. ఈ వెబ్ సీరీస్ టీజర్ ను అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సీరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి వారం ఒక్కో కొత్త ఎపిసోడ్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చే�
అరేయ్ ఏంట్రా ఇది అన్న డైలాగ్ తో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ బాగా ఫేమస్ అయ్యాడు.. ఇక ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్ తో ఎంతోమంది అభిమానులను పోగుచేసుకున్న షన్ను.. ఈ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 5 లోకి వెళ్లి తనదైన ఆటతో మెప్పించాడు. ఇక ఈ షో వలన తాను ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు దీప్తి సునైనా ను పోగొట్టుక�
షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ వీడియోలు, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో పాపులర్ సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షణ్ముఖ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని తన అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. గత ఏడాది జరిగ�
రోజురోజుకు కరోనా చాపకింద నీరులా పాకుతోంది. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కరోనా బారిన పాడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మ�
దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్, సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారందరికీ ఆమె సుపరిచితమే. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీలలో ఆమె ఒకరు. ముఖ్యంగా షణ్ముఖ్ తో ప్రేమాయణం గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. “బిగ్ బాస్ తెలుగు 5” రన్నరప్ షణ్ముఖ�
అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునైనా, మరొక యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌తో విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో లైవ్ సెషన్‌ను నిర్వహించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ‘ఇన్‌స్టా’ సెషన్‌కు వెళ్లి దీప�
బిగ్‌బాస్ సీజన్ 5 రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ అవుతున్నట్లు న్యూఇయర్ రోజు దీప్తి సునయన ప్రకటించడంతో షన్నూ అభిమానులు షాక్ తిన్నారు. తమ ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకున్నట్లు దీప్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో బ్రేకప్‌పై షణ్ముఖ్ స్పందించాడు. దీప్తికి బ్రేకప్ న�
బిగ్ బాస్-5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో దీప్తి సునైనా బ్రేకప్ గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే నిన్న ఈ విషయాన్నీ దీప్తి అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ జంట గురించి బుల్లితెరతో పాటు నెటిజన్లలోనూ తరచుగా చర్చ జరుగుతుంది. గత కొన్ని రో�