తనీష్‌తో రిలేషన్… శ్రీరెడ్డి వ్యాఖ్యలపై దీప్తి సునైనా రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్, సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారందరికీ ఆమె సుపరిచితమే. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీలలో ఆమె ఒకరు. ముఖ్యంగా షణ్ముఖ్ తో ప్రేమాయణం గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. “బిగ్ బాస్ తెలుగు 5” రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ నుండి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటి నుండి దీప్తి సునైనా మళ్ళీ వార్తల్లో నిలిచింది. వీరిద్దరి ప్రేమాయణం ఇప్పుడు పెటాకులు కాగా… తాజాగా శ్రీరెడ్డి ఇచ్చిన కౌంటర్ కు దీప్తి ఇచ్చిన రియాక్షన్ ఆసక్తికరంగా మారింది.
Read Also : కథక్ మాస్ట్రో పండిట్ బిర్జూ మహారాజ్ ఇక లేరు
Also Read
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
కొన్ని రోజుల క్రితం అంటే దీప్తి తన బ్రేకప్ విషయాన్ని ప్రకటించగానే, వివాదాస్పద నటి శ్రీరెడ్డి “బిగ్ బాస్ తెలుగు సీజన్ 2″లో పాల్గొన్నప్పుడు తనీష్‌తో దీప్తి చేసింది ఏంటి? అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా దీప్తి సునైనా ఆమె వ్యాఖ్యలపై స్పందిస్తూ “నేను బిగ్ బాస్ తెలుగు 2లోకి ప్రవేశించినప్పుడు నాకు 20 ఏళ్లు. నేను షోలో పాల్గొన్నప్పుడు చిన్నదాన్ని. నిజంగా దాని గురించి లేదా సంబంధం గురించి నాకు ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఆ షో ద్వారా నేను చాలా నేర్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ‘బిగ్ బాస్-5″ హౌజ్ లో షన్ను, సిరి మధ్య జరిగిన విషయాలకు బయట ఉన్న దీప్తి గట్టిగానే హర్ట్ అయ్యింది.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!