దీప్తితో బ్రేకప్‌పై స్పందించిన షణ్ముఖ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్ సీజన్ 5 రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ అవుతున్నట్లు న్యూఇయర్ రోజు దీప్తి సునయన ప్రకటించడంతో షన్నూ అభిమానులు షాక్ తిన్నారు. తమ ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకున్నట్లు దీప్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో బ్రేకప్‌పై షణ్ముఖ్ స్పందించాడు. దీప్తికి బ్రేకప్ నిర్ణయం తీసుకోవడానికి అన్ని హక్కులు ఉన్నాయని షన్నూ స్పష్టం చేశాడు. దీప్తి తన వల్ల ఇప్పటివరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొందని.. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించాడు.
Read Also: క్రీడాభిమానులకు శుభవార్త… అమెజాన్ ప్రైమ్‌లో క్రికెట్ లైవ్
Also Read
తమ దారులు వేరు అయినా ఒకరికొకరం మద్దతు ఇచ్చుకుంటామని షణ్ముఖ్ పేర్కొన్నాడు. తాను మంచి వ్యక్తిగా ఎదిగేందుకు గత ఐదేళ్లుగా దీప్తి అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలిపాడు. దీప్తి ఎప్పటికీ సంతోషంగా ఉండాలని… ఆమె జాగ్రత్తగా ఉండాలంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేశాడు. ప్రస్తుతం షన్నూ సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్‌కు కారణం బిగ్‌బాస్ షోనే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సిరితో షన్నూ రిలేషన్ దీప్తికి నచ్చలేదని టాక్ వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!