బ్రేకప్ టియర్స్ : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి సునయన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునైనా, మరొక యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌తో విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో లైవ్ సెషన్‌ను నిర్వహించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ‘ఇన్‌స్టా’ సెషన్‌కు వెళ్లి దీప్తి తన జీవితాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారో వివరించింది. “ఇన్ని సంవత్సరాలలో నేను విఫలమైన చాలా విషయాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అంటూ స్టార్ట్ చేసింది. అయితే చాలా మంది అభిమానులు షణ్ముఖ్‌తో విడిపోయి ఆమె తప్పు చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఆమెను విడిపోవడానికి గల కారణాల గురించి అడగడం ప్రారంభించారు.
Read Also : ‘ఆంధ్రావాలా’ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించిన తారక్
Also Read
ఈ ప్రశ్నలను పట్టించుకోకుండా దీప్తి తన కొత్త పెంపుడు కుక్కను ప్రేక్షకులకు పరిచయం చేయడం ద్వారా టాపిక్‌ను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే అది వర్కవుట్ కాలేదు. ఆమె బ్రేకప్ ను తలచుకొని కన్నీటి పర్యంతం అయ్యింది. దీప్తి కాసేపు కెమెరా నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఆమె కన్నీళ్లను ఆపుకోలేక లైవ్ సెషన్‌ను ఉన్నట్టుండి క్లోజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి