Shanmukh Jaswanth: అరేయ్.. ఏంట్రా ఇది.. దీప్తిని వదిలేసి కొత్త లవర్ తో ముద్దులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shanmukh Jaswanth: బిగ్ బాస్ పుణ్యమా అంట యూట్యూబర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఈ జంట ప్రేమికులుగా ఉన్నా బిగ్ బాస్ వలనే వీరు బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి కెరీర్ను బిల్డ్ చేసుకొనే పనిలో వారు ఉన్నారు. దీప్తి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ.. అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాల్లో కనిపిస్తుండగా.. షన్ను.. వెబ్ సిరీస్ లను, మ్యూజిక్ ఆల్బమ్స్ ను చేస్తూ బిజీగా మారాడు. ఇక ఈ జంట విడిపోయిన్నప్పుడు వీరికన్నా ఎక్కువ వీరిని అభిమానించే అభిమానులే ఎక్కువగా బాధపడ్డారు. అయితే తాజాగా షన్ను.. దీప్తి ప్లేస్ ను రీప్లేస్ ను చేసే పనిలో ఉన్నాడని టాక్ నడుస్తోంది. ఈ జంట చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇక తాజాగా షన్ను తన కొత్త మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు.
Akkineni Nagarjuna: ఈ ఉగాదికి వస్తున్నాం.. రీమేక్ మొదలుపెడుతున్నాం అంతే
Also Read
అయ్యోయ్యో అనే పేరుతో రిలీజ్ అయిన ఈ వీడియో సాంగ్ ప్రస్తుతం విమర్శలను అందుకుంటుంది. ఈ వీడియో సాంగ్ లో షన్ను మితిమీరి రొమాన్స్ చేయడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఫణి పూజిత అనే కొత్త అమ్మాయితో షన్ను పెదవి ముద్దులు, హగ్గులతో వీడియో నిండిపోయింది. దీంతో షన్ను అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు నీ వీడియోలలో రొమాన్స్ ఎక్కువ అవుతుంది అని కొందరు అంటుండగా.. ఇంకొందరు దీప్తితో కూడా ఇలా చేసే ఆమె జీవితాన్ని నాశనం చేశావ్.. ఇప్పుడు ఈ కొత్త అమ్మాయితోనా అని విమర్శిస్తున్నారు. అరేయ్ ఏంట్రా మాకు ఇది అని ఇంకొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా సాంగ్ మాత్రం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న మాట వాస్తవం. మరి ఈ విమర్శలపై షన్ను ఎలా స్పందిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!