Game Changer : రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. కొన్ని నెలల క్రితం విడుదలైన ‘జరగండి జరగండి’ సాంగ్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
SS Thaman : ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ కి రానున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ “ఓజి”.. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” ఉన్నాయి.
Did Shankar Targeted Devara Movie: ఒకపక్క దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చర్చ జరుగుతుంటే మరోపక్క ఇండియాలోనే మరో టాప్ డైరెక్టర్ శంకర్ చేసిన ట్వీట్ గురించి కూడా అంతే చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే ఈరోజు సాయంత్రం శంకర్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. అందులో శంకర్ మాట్లాడుతూ తాను కాపీరైట్ కొనుగోలు చేసిన ఒక నవలలోని కీలక సీన్ చాలా సినిమాల్లో చూస్తూ బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు. ఈ…
తమిళ స్టార్ దర్శకుడు శంకర్ కుమార్తెలలో ఒకరైన అతిధి శంకర్ తమిళ చిత్ర పరిశ్రమలో కార్తీ నటించిన వీరుమాన్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ సరసన మావీరన్ సూపర్ హిట్ తో అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అర్జున్ దాస్ కు జోడిగా నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న యూత్ ఫుల్ కాలేజ్ లవ్ నేపథ్యంలో రానున్న సినిమాలో హీరోయిన్…
Ram Charan JaRed Kanduva Pic Goes Viral: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.…
శంకర్ షణ్ముగం 90ల్లో ఈ దర్శకుడు పేరు ఒక సంచలనం, శంకర్ తో సినిమా అంటే సూపర్ హిట్ గ్యారంటి, నిర్మాతలకు లాభాలే లాభాలు. నిర్మాతలు, హీరోలు శంకర్ తో సినిమా చేసేందుకు క్యూ కట్టేవారు. అది అప్పట్లో శంకర్ రేంజ్, జెంటిల్ మెన్, జీన్స్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, బాయ్స్,శివాజీ అబ్బో ఒకటేమిటి ప్రతిసినిమా వేటికవే బ్లాక్ బస్టర్. రజనితో తీసిన రోబో అయితే ఇండియన్ స్క్రీన్ పై ఒక సంచలనం. Also Read: Venu…
స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “భారతీయుడు 2”. దర్శకుడు శంకర్ చాలా హైప్ తెచ్చి రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర ఆకట్టుకోలేక పోయింది. అంతే కాదు సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంది ట్రోల్ చేసేలా ఉందంటే పరిస్థితి ఇక ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం కమర్షియల్‌గా విఫలం కావడమే కాకుండా..…
ఉలగనాయగన్ కమల్ హాసన్,భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో 1996 లో వచ్చిన చిత్రం భారతీయుడు. వ్యవస్థల్లో కురుకుపోయిన అవినీతిని అంతమొందించి, సామాన్యుడికి న్యాయం చేసేందుకు భారతీయుడు చేసిన పోరాటాలకు అటు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ ప్రేక్షకులతో పాటు హిందీ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. భారీ బడ్జెట్ తో రూపొందిన భారతీయుడుకు ఘాన విజయం కట్టబెట్టారు. ఈ చిత్రానికి సిక్వెల్ గా మరోసారి అదే కలయికలో భారతీయుడు-2 ను తెరకెక్కించాడు దర్శకుడు శంకర్.…
డిసెంబరులో విడుదలయ్యే సినిమాలలో ప్రస్తుతానికి రెండు సినిమాలు క్లారిటీ ఇచ్చేసాయి. ముందుగా డిసెంబరులో వస్తున్నామని ప్రకటించారు పుష్ప -2. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల కాంబోలో వచ్చిన పుష్ప సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా రాబోతున్న పుష్ప-2 ఫై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతూనే ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ, షూటింగ్స్ క్యాన్సిల్ అవుతూ ఆలా…
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం భారతీయుడు -2. వీరి కాంబోలో గతంలో వచ్చిన భారతీయుడు ఘన విజయం సాధించిన విషయం విదితమే. దాదాపు 28 సంవత్సరాల తర్వాత దానికి కొనసాగింపుగా భారతీయుడు -2ను తీసుకువచ్చారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ దిశగా సాగుతోంది. ఈ నెల 12న విడుదలైన ఇండియన్ -2 తొలి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రీ…