AditiShankar : టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెడుతున్న దర్శకుడు ‘శంకర్’ కూతురు..
- టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం కానున్న అతిధి
- తమిళంలో రెండు సినిమాల్లో నటించిన అతిధి శంకర్
- అతిధికు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన యూనిట్ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ దర్శకుడు శంకర్ కుమార్తెలలో ఒకరైన అతిధి శంకర్ తమిళ చిత్ర పరిశ్రమలో కార్తీ నటించిన వీరుమాన్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ సరసన మావీరన్ సూపర్ హిట్ తో అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అర్జున్ దాస్ కు జోడిగా నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న యూత్ ఫుల్ కాలేజ్ లవ్ నేపథ్యంలో రానున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read : Singar Mano : మరో ములుపు తిరిగిన సింగర్ మనో కుమారుల దాడి కేసు.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
మరోవైపు అతిధి శంకర్ టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. యంగ్ హీరోలు బెల్లం కొండ శ్రీనివాస్, మంచు మనోజ్ కుమార్, నారా రోహిత్ ఈ ముగ్గురు కలయికలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమలో హీరోయిన్ గా శంకర్ కూతురు అతిధి శంకర్ ను తీసుకున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజా షెడ్యూల్ లో అతిధి శంకర్ ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టింది. టాలీవుడ్ కు పరిచయం కానున్ననేపథ్యంలో చిత్ర యూనిట్ అతిధి శంకర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం చిత్రాలు తెరకెక్కించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ భారీ ముల్టీస్టారర్ రూపుదిద్దుకుంటుంది. తమిళంలో సూరి నటించిన సూపర్ హిట్ చిత్రం గరుడన్ రీమేక్ గా ఈ సీనియా రానుంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ఆలోచన చేస్తున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..