Shankar has landed in Hyderabad today to recce locations for Game Changer: శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా ఊహించిన ఫలితాలు అందుకోలేకపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ తో పాటు తెలుగులో రిలీజ్ చేసిన వాళ్లు కూడా నమ్మారు కానీ అనూహ్యంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు తమిళ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ కాలేదు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని…
Bharateeyudu 2 Public Talk: తెలుగులో క్లాసిక్‌గా నిలిచిపోయే సూపర్ హిట్ చిత్రాలలో ‘భారతీయుడు’ ఒకటి. అవినీతి నేపథ్యంలోనే తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా సేనాపతి చేసే పోరాటానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 28 ఏళ్ల తర్వాత భారతీయుడుకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ఈరోజు (జులై 12) సీక్వెల్…
Kamal Haasan’s Bharateeyudu 2 Twitter Review: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు 2’. 27 ఏళ్ల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హిట్ మూవీ ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్. ఈ సినిమాను లైకా సంస్థ, రెడ్ జెయింట్ సంస్థ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కమల్ హాసన్ మరోసారి సేనాపతిగా కనిపించనుండడంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య నేడు భారతీయుడు…
Indian 2 : 1996 సంవత్సరంలో కమలహాసన్ హీరోగా నటించి ప్రభంజనం సృష్టించిన సినిమా ‘భారతీయుడు’. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ఇండియన్ 2 సినిమా వస్తున్న సంగతి అందరికీ విధితమే. కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 12న పెద్ద సంఖ్య థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప్రమోషన్ కార్యక్రమాలని చేపట్టేసారు. అంతేకాదు అన్ని రకాల ఈవెంట్లను కూడా జరిపించేశారు.…
Indian2: ఒక స్టార్ హీరో సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే, ఆ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి పబ్లిక్ ఇంటరెస్ట్ ఏ రేంజ్ లో ఉందో అంచనా వేయవచ్చు. సౌత్ లో డార్లింగ్ ప్రభాస్ సినిమాలకి అన్ని భాషలలో సాలిడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయి. కల్కి 2898ఏడీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయి. దీనిని బట్టి ఈ సినిమా పట్ల ప్రేక్షకుల ఎంత ఆసక్తిగా ఎదురుచూసారో చెప్పొచ్చు. కల్కి…
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో రానుంది ఈ చిత్రం. ఎప్పుడో స్టార్ట్ చేసిన ఈ చిత్రం దర్శకుడు శంకర్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతు వస్తోంది. భారతీయుడు – 2 చిత్రం కారణంగానే ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. శంకర్ ప్రస్తుతం భారతీయుడు -2 ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు.…
Game Changer Movie Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్ శంకర్‌ల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వాణీ నటిస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రీకరణ తుది దశలో ఉంది. అయితే ఈ చిత్రం నుంచి అప్‌డేట్ వచ్చి చాలా రోజులవుతోంది. తాజాగా డైరెక్టర్ శంకర్ స్వయంగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. భారతీయుడు…
Bharateeyudu 2 Trailer Released: కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”భారతీయుడు 2″ ట్రైలర్ వచ్చేసింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ -సుభాస్కరన్ భారతీయుడు 2 సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. భారతీయుడు 2…
Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ఇండియన్ 2 “. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్…
Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..ఈసినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలో…