Game Changer : గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ కు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. కొన్ని నెలల క్రితం విడుదలైన ‘జరగండి జరగండి’ సాంగ్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి రెండో సాంగ్ రా మచ్చా మచ్చా సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా గేమ్ ఛేంజర్ విషయంలో మేకర్స్ అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు సైతం ఈ సినిమా విషయంలో నెగిటివ్ టాక్ వచ్చే ఛాన్స్ లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ ను వీలైనంత వేగంగా విడుదల చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also:Iran Israel War: విజయం దగ్గర్లోనే ఉంది.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!
Also Read
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్స్ ఒక్కొక్కటి వస్తుండగా రీసెంట్ గానే నిర్మాత దిల్ రాజు అవైటెడ్ టీజర్ ఈ అక్టోబర్ లోనే వస్తుందని కన్ఫర్మ్ చేశారు. మరి ఈ అక్టోబర్ లోనే కానీ ఎప్పుడు అనే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఈ సినిమా టీజర్ ని దసరా కానుకగా అందించబోతున్నట్లు లేటెస్ట్ గా థమన్ క్లారిటీ ఇచ్చారు. దీనితో గేమ్ ఛేంజర్ అవైటెడ్ టీజర్ దసరా కానుకగా రానుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తుండగా ఈ డిసెంబర్ 20న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకురాబోతున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ రోల్ లో కనిపిస్తారని ఆ పాత్రకు షార్ట్ టెంపర్ ఉంటుందని తెలుస్తోంది. ఎస్జే సూర్య , శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Read Also:Devara Movie Leaked : దేవర టీమ్‌కి షాక్.. ఆన్‌లైన్‌లో ఫుల్ క్వాలిటీతో మూవీ..!
తాజావార్తలు
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?