Indian 3: ఇండియన్ 2 తర్వాత శంకర్‌కు ఊహించని షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian 3 to Release Directly in OTT: అసలే భారతీయుడు 2 రిజల్ట్‌తో మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఇక ఇప్పుడు డైరెక్ట్‌గా శంకర్ సినిమా ఓటిటిలోకి రాబోతుందనే న్యూస్ మరింత టెన్షన్ పెట్టేలా ఉంది. అసలు శంకర్ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి రావడమేంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భారతీయుడు 2 మధ్యలో ఆగిపోవడంతో రామ్ చరణ్‌తో సినిమా స్టార్ట్ చేశాడు శంకర్. కానీ కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా హిట్ అవడంతో వెంటనే ఇండియన్ 2ని లైన్ లోకి తీసుకొచ్చాడు. దీని కారణంగా గేమ్ ఛేంజర్ డిలే అవ్వడం స్టార్ట్ అయింది. ఫైనల్‌గా భారతీయుడు 2 రిలీజ్ అయి డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు భారతీయుడు 3 మాత్రం థియేటర్లోకి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇప్పటికే పార్ట్ 2తో పాటు పార్ట్ 3 షూటింగ్ కూడా చేశాడు శంకర్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Tollywood : కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్.. మహేష్, దేవరకొండ ఏమన్నారంటే?
Also Read
- Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
- Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని?
- Mrunal Thakur and Yashasvi Jaiswal: మృణాల్ ఠాకూర్–యశస్వి జైస్వాల్ డేటింగ్..! వైరల్ వీడియోతో మొదలైన కొత్త చర్చ..
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
అయితే.. భారతీయుడు 2 హిట్ అయి ఉంటే.. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు కంటెంట్ మీద నమ్మకం పోవడంతో.. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే సేఫ్ అవ్వొచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. ఎందుకంటే.. ‘భారతీయుడు 3’ కోసం కూడా భారీగానే ఖర్చు చేశారట. 300 కోట్లు వస్తే గానీ ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ లేదట. ఇప్పటికే భారతీయుడు 2 భారీ నష్టాలను మిగిల్చింది. అందుకే.. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, డైరెక్ట్‌గా ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోందట. అయితే.. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ తర్వాతే.. ‘భారతీయుడు 3’ ఓటిటిలోనా? లేక థియేటర్లోనా? అనే డెసిషన్ తీసుకోనున్నారు మేకర్స్. కానీ మెజారిటీ ఛాన్స్ మాత్రం ఓటిటికే ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నాయట. మరి భారతీయుడు 3 రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?