సమంత ఈ మధ్య చాలా సెలవులు తీసుకుంటోంది. వెకేషన్స్ లో ఎక్కువగా గడుపుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. కొన్ని క్రితం ఆమె స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాలలో స్కీయింగ్ నేర్చుకుంటూ కనిపించింది. ఇప్పుడు సామ్ మరొక ప్రసిద్ధ టూరింగ్ డెస్టినేషన్‌కు వెళ్లినట్లు కనిపిస్తోంది. సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో వేదికగా తన ఆలోచనలను, కొత్త కొత్త ఫోటోలను, అలాగే ఆమె సినిమాలకు సంబంధించిన…
ఇండియాలో విపరీతమైన అభిమానులను కలిగి ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రతిభావంతులైన నటీమణులలో సమంత ఒకరు. తాజాగా ఓ పాప పెద్దయ్యాక ఏమవుతావు ? అని అడిగితే సమంత అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసింది కీర్తి సురేష్. తన సినిమా షూటింగ్ సెట్స్ నుండి కీర్తి సురేష్ ఒక అందమైన చిన్న సామ్ అభిమానిని పరిచయం చేసింది. Read Also : భర్తను…
దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. నాగచైతన్యతో విడాలకులు తీసుకున్న తర్వాత నటిగా మరింత బిజీ అయ్యారామె. ప్రస్తుతం సమంత చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి సామ్ నటించిన తమిళ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక గుణశేఖర్ ప్యాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసుంది. శివలెంకకృష్ణప్రసాద్ నిర్మిస్తున్న మరో ప్యాన్ ఇండియా సినిమా ‘యశోద’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అంతే కాదు ఫిలిప్ జాన్ దర్శకత్వంతో హాలీవుడ్…
టాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాలు ‘శాకుంతలం’, ‘హరిహర వీరమల్లు’ గ్లోబల్ మ్యూజిక్ హక్కులను టిప్స్ ఇండస్ట్రీస్ చేజిక్కించుకుంది. ఈ రెండు చిత్రాలు 2022లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద సంగీత సంస్థల్లో ఒకటైన టిప్స్ ఇండస్ట్రీస్ కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ మ్యూజిక్ రైట్స్ పొంది సరికొత్త ఉత్సాహంతో మరో సంచలనం సృష్టించింది. ఇప్పటికే ‘శాకుంతలం’, ‘హరి హర వీర మల్లు చిత్రాల గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల…
సౌత్ టాప్ బ్యూటీ సమంత ఇప్పుడు భారీ రేంజ్ లో సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమవుతోంది. స్టార్టింగ్ లోనే ‘ఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను తన మత్తులో ముంచేసిన ఈ బేబీ ఇప్పుడు తన ఫిజిక్, ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు రెండు పాన్ ఇండియా సినిమాలు, రెండు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేతిలో ఉండడంతో వాటిపై పూర్తిగా దృష్టి సారించింది. ఈ మేరకు మెరుపు తీగలా మారి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడానికి…
సమంత బాలీవుడ్ పరిచయాలు పెంచుకునే ప్రయత్నాల్లో పడినట్టు కన్పిస్తోంది. విడాకుల తరువాత కెరీర్ పై ఫోకస్ పెట్టిన సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సమంత త్వరలో బాలీవుడ్ లోకి అడుగు పెట్టనుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆమె బాలీవుడ్ మూవీపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే…
సౌత్ స్టార్ హీరోయిన్ ఈ ఏడాది హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన హీరోయిన్లలో ఒకరు. సామ్ ఇప్పుడు నూతన సంవత్సరం 2022ని స్వాగతించడానికి ఉత్సాహంగా ఉన్నారు. 2021లో సమంత మొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ విడుదలై సంచలనం సృష్టించింది. తరువాత ఈ ఏడాది అక్టోబర్ లో ఆమె విడాకుల కారణంగా చాలా రోజులు వార్తల్లో నిలిచింది. అనంతరం ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేయడమే కాకుండా ‘పుష్ప’లోని ఐటమ్ సాంగ్…
సమంత రూత్ ప్రభు విడాకుల తరువాత గ్లామర్ డోస్ మరింతగా పెంచి తరచుగా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం సామ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక ఇటీవలే ‘పుష్ప’లో ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇక ఫ్యాషన్, ఫిట్నెస్ వంటి విషయాల్లోనూ తనకంటూ ఓ పప్రత్యేకతను చాటుకుంటుంది ఈ అమ్మడు. జిమ్ లో ఆమె పడే కష్టం సినిమాలో సామ్ ఫిజిక్ చూస్తే అర్థమవుతుంది. వ్యాయామం అనేది మానసికంగా, శారీరకంగా మరింత…