బాలీవుడ్ కనెక్షన్స్ కోసం సామ్ ప్రయత్నాలు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత బాలీవుడ్ పరిచయాలు పెంచుకునే ప్రయత్నాల్లో పడినట్టు కన్పిస్తోంది. విడాకుల తరువాత కెరీర్ పై ఫోకస్ పెట్టిన సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సమంత త్వరలో బాలీవుడ్ లోకి అడుగు పెట్టనుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆమె బాలీవుడ్ మూవీపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తన బాలీవుడ్ డ్రీమ్ డెబ్యూకి ముందు సమంతా బాలీవుడ్‌లో కనెక్షన్‌లను ఏర్పరచుకునే ప్రయత్నంలో పడింది.
Read Also : ‘అన్‌స్టాపబుల్’ రేర్ ఫీట్… ఆహా అన్పిస్తున్న బాలయ్య షో
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
తాజాగా బాలీవుడ్ స్టార్ దివా దీపికా పదుకొణె తన పుట్టినరోజును జరుపుకుంది. ఈ పొడుగు కాళ్ల సుందరికి శుభాకాంక్షలు తెలుపుతూ సమంత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. “లోపల, వెలుపల అత్యంత అందమైన దీపికా పదుకొనెకి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ సామ్ ట్వీట్ చేసింది. గత కొన్ని రోజుల నుంచి ప్రియాంక చోప్రా పోస్టులపై కూడా స్పందిస్తోంది సామ్. తాజాగా కూడా ప్రియాంక చోప్రా పిక్ పోస్ట్ చేసి వెరీ యంగ్ అంటూ రాసుకొచ్చింది.
ఇక రాజ్ అండ్ డికె దర్శకత్వం వహించిన భారతీయ స్పిన్ ఆఫ్ “సిటాడెల్” అనే మరో వెబ్ సిరీస్‌లో సమంత నటించనుంది. ఆమె ఇందులో గూఢచారి పాత్రలో యాక్షన్ అవతార్‌లో కనిపిస్తుంది. వరుణ్ ధావన్ ఆమెతో కలిసి కనిపించనున్నాడు. ఇవి మాత్రమే కాకుండా ఆమె కిట్టీలో ఇతర ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. ఆమె తదుపరి రెండు చిత్రాలు’శాకుంతలం’, ‘యశోద’ పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!