పరువానికి మించిన బరువులు మోస్తున్న సామ్… వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ టాప్ బ్యూటీ సమంత ఇప్పుడు భారీ రేంజ్ లో సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమవుతోంది. స్టార్టింగ్ లోనే ‘ఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను తన మత్తులో ముంచేసిన ఈ బేబీ ఇప్పుడు తన ఫిజిక్, ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు రెండు పాన్ ఇండియా సినిమాలు, రెండు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేతిలో ఉండడంతో వాటిపై పూర్తిగా దృష్టి సారించింది. ఈ మేరకు మెరుపు తీగలా మారి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడానికి జిమ్ లో తీవ్రంగా కష్టపడుతోంది ఈ అమ్మడు. తాజాగా ఆమె జిమ్ లో చేసిన హెవీ ఇంటెన్స్ వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. “గో లో గో హోమ్… బ్యాక్ టు బేసిక్స్ @ జునైద్ షేక్ కరెక్టింగ్ మై ఫార్మ్” అంటూ ఈ వీడియోను షేర్ చేయగా, ఇప్పుడది వైరల్ అవుతోంది.
Read Also : ఆర్జీవీ మరో సంచలన ట్వీట్
Also Read
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
- Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
కాగా సమంత ఇప్పుడు ‘యశోద’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకులుగా వ్యవహరిస్తున్న ఈ ద్విభాషా ప్రాజెక్ట్‌ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరోవైపు నయనతారతో కలిసి సామ్ చేసిన విఘ్నేష్ శివన్ మూవీ ‘కాతు వాకుల రెండు కాదల్’ విడుదలకు సిద్ధమవుతోంది. రౌడీ పిక్చర్స్ మరియు సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
https://www.instagram.com/stories/samantharuthprabhuoffl/2746349819462588739/
తాజావార్తలు
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!