Samantha : ఫొటోలతో జీవిత పాఠాలు… కొత్త ఫిలాసఫీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత ఈ మధ్య చాలా సెలవులు తీసుకుంటోంది. వెకేషన్స్ లో ఎక్కువగా గడుపుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. కొన్ని క్రితం ఆమె స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాలలో స్కీయింగ్ నేర్చుకుంటూ కనిపించింది. ఇప్పుడు సామ్ మరొక ప్రసిద్ధ టూరింగ్ డెస్టినేషన్‌కు వెళ్లినట్లు కనిపిస్తోంది. సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో వేదికగా తన ఆలోచనలను, కొత్త కొత్త ఫోటోలను, అలాగే ఆమె సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా అలాగే ఆమె షేర్ చేసిన కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : ET Teaser: మనల్ని ఎవరూ ఏం చేయలేరు అంటున్న సూర్య
Also Read
“జీవితం…. మీరు దాన్ని ఆస్వాదించండి లేదా అది వచ్చినప్పుడు, పోతున్నప్పుడు, అది ఎగసిపడుతున్నప్పుడు, ప్రవహిస్తున్నప్పుడు సహించండి” అంటూ సరికొత్త ఫిలాసఫీని చెప్పుకొచ్చింది. ఇక ఫోటోలను చూస్తుంటే కేరళలోని అతిరప్పిల్లి జలపాతం వద్ద గడిపినట్లు అన్పిస్తోంది. సమంతా పంచుకున్న మొదటి ఫొటోలో ఆమె జలపాతం దగ్గర ఒక రాతిపై నిలబడి ఉండగా, బంగారు సూర్యకాంతి ఆమెపై ప్రకాశిస్తుంది. ఇక ఆమె పింక్ ట్యాంక్ టాప్, మ్యాచింగ్ స్కర్ట్ ను ధరించింది. సమంత ఈ పోస్ట్‌ను షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే అభిమానులు, స్నేహితుల నుండి లైకులు, కామెంట్స్ తో ఆమెపై ప్రేమను కురిపించారు. సమంత త్వరలోభారీ బడ్జెట్ పౌరాణిక లవ్ డ్రామా “శాకుంతలం” చిత్రంలో కనిపించనుంది.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!