Shakeela Reveals Rupasri Incident: 2017లో నటి భావనని కారులో నలుగురు వ్యక్తులు లైంగికంగా వేధించిన తర్వాత, మలయాళ నటీమణులపై జరుగుతున్న లైంగిక వివాదాలపై చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సూచనాలు వచ్చాయి. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిటీకి చాలా మంది నటీమణులు షూటింగ్ సమయంలో తమకు జరిగిన లైంగిక వివాదాలపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ విషయం పెద్దది కావడంతో మలయాళ నటీనటుల సంఘం అధ్యక్షుడు మోహన్ లాల్…
Shakeela Sensational Comments on Mee too : 90వ దశకంలో బోల్డ్ హీరోయిన్ గా వెలిగిపోతున్న నటి షకీలా ఇప్పుడు రంగుల ప్రపంచానికి దూరంగా ఉంటూ వస్తోంది. సినిమాలు మానేసి ఎక్కువగా బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తోంది. ఇక బోల్డ్ నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను షకీలా తరచుగా ఇంటర్వ్యూలలో పంచుకుంటూనే ఉంది. ఇక తాజాగా మీటూ ఆరోపణలు, మలయాళ చిత్ర పరిశ్రమలోని హేమ మహిళా సమితి సమర్పించిన నివేదికపై షకీలా స్పందించారు. మలయాళ…
Shakeela: శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో ఆమె సినిమాల కోసమే ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లేవారంటే అతిశయోక్తి లేదు. ఇక షకీలాకు సంబంధించిన బయోపిక్ కూడా తెరమీదకు వచ్చింది.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. ఇక కంటెస్టెంట్ల మధ్య మొదటి రోజునుంచే చిచ్చు పెట్టి.. వినోదాన్ని ఇంకా పెంచాడు బిగ్ బాస్. ఒకపక్క అందరూ కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తున్నా.. ఇంకోపక్క ఒకరిపై ఒకరు రుసరుసలాడుకుంటున్నారు.
అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున ఎంట్రీ ఇస్తూ అదరగొట్టారు ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో గేమ్ రూల్స్ అంతగా చేంజ్ చేయడం జరిగింది… దీనితో ఈ సరికొత్త సీజన్ ఎలా ఉండబోతోందో అని బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఉల్టా పుల్టా అంటూ షో…
Shakeela : ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఆమె సినిమా రిలీజ్ అవుతుంది అంటే భయపడిపోయేలా పాపులారిటీ సంపాదించిన తార షకీలా. తను బీ గ్రేడ్ సినిమాలు నటించి అప్పట్లో మగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
Vadivelu: టాలీవుడ్ కు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ఎలాగో.. కోలీవుడ్ కు వడివేలు అలా. స్టార్ కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన వడివేలు ఈ మధ్యనే మామన్నన్ అనే సినిమాలో సీరియస్ పాత్రలో నటించి ఆశ్చర్యపరిచాడు. దళిత ఎమ్మెల్యేగా వడివేలు నటనకు తమిళ్ వారే కాదు తెలుగువారు కూడా ఫిదా అయ్యారు.
Director Teja: షకీలా.. పేరు తెలియని వారుండరు. ఈ పేరు గురించి, మనిషి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృంగార తారగా ఆమెకున్న పాపులారిటీ అది. అలా అని కేవలం.. ఆమెను తక్కువ చేసి చూడలేం.
సీనియర్ నటి షకీలా కన్నుమూసినట్లు పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. ఈ రోజు ఉదయం షకీలా తన మరణం గురించి వచ్చిన వార్తలను కొట్టి పారేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా ఈ పుకారును సృష్టించిన వ్యక్తికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపింది. “నేను ఇక లేనని కొన్ని వార్తలు వచ్చినట్టు విన్నాను. నిజానికి అలాంటిదేమీ లేదు. నా ముఖంలో పెద్ద చిరునవ్వుతో నేను నిజంగా చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను.…