TKR Women’s Did Lungi Dance and Tribute to Bollywood superstar Shah Rukh Khan: ట్రినిడాడ్‌లో జరుగుతున్న 2024 ఉమెన్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR) ఆటగాళ్లు గయానా అమెజాన్ వారియర్స్ పై తమ అద్భుతమైన విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. రెండు జట్లు 128 పరుగుల వద్ద టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా నైట్ రైడర్స్ విజయం సాధించింది. వారి విజయం తరువాత, రోడ్రిగ్స్ తోపాటు సహచరులతో…
Actress Sobhita Dhulipala Trends At #2: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ‘ఐఎండీబీ’ తాజాగా రిలీజ్ చేసిన ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో నటి శోభిత ధూళిపాళ టాప్ 2లో నిలిచారు. ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌ను ఐఎండీబీ విడుదల చేయగా.. ‘ముంజ్యా’ నటి శార్వరి వాఘ్ మరోసారి అగ్రస్థానంను నిలుపుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో శోభిత నిలిచారు. షారుక్, కాజోల్, జాన్వీ కపూర్ వరుసగా…
Shah Rukh Khan Dubbing for Mufasa: 1994లో వచ్చిన యానిమేషన్ మూవీ ‘ది లయన్ కింగ్’. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు భారీ క్రేజ్ దక్కింది. 2019లో 3D యానిమేషన్‌లో రిలీజ్ చేస్తే.. అప్పుడు కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ది లయన్ కింగ్‌లో భాగంగా తాజాగా ‘ముఫాసా’ సిద్దమైంది. ఈ సినిమాను 2024 డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి ఆయా భాషల్లోని స్టార్…
John Cena Enjoyed Indian Food at Ambani Wedding: డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, హాలీవుడ్ నటుడు జాన్ సీనా ఇటీవల భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. జులైలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి అతడు హాజరయ్యాడు. భారతీయ వస్త్రధారణలో జాన్ సీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంబానీ పెళ్లి సందర్భంగా పలువురు బాలీవుడ్ స్టార్లతో సహా చాలా మంది ప్రముఖులను కలిశాడు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌ను జాన్ సీనా కలిసి చాలా…
Kavya Maran Suppots Shah Rukh Khan in IPL 2025 Auction Meeting: 2025 మెగా వేలంకు సంబంధించి ఐపీఎల్ పాలక మండలి, పది ఫ్రాంచైజీల యజమానుల మధ్య ముంబైలో సమావేశం జరిగింది. బుధవారం రాత్రి వరకూ జరిగిన ఈ భేటీలో మెగా వేలం నిర్వహణ, రిటెన్షన్ పాలసీ, ఇంపాక్ట్ రూల్‌పై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఐపీఎల్ పాలక మండలి, ఫ్రాంచైజీల యజమానుల మధ్య వాడివేడిగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. బీసీసీఐ మాత్రం ఏ…
Grevin Museum honours Shah Rukh Khan with Gold Coin: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రావిన్ మ్యూజియం.. బంగారు నాణెంతో షారుఖ్‌ను సత్కరించింది. పారిస్‌కు చెందిన గ్రెవిన్ గ్లాస్ విడుదల చేసిన నాణెంపై షారుఖ్ చిత్రం, పేరు ఉండడం విశేషం. ఈ బంగారు నాణెం ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్యారిస్‌లోని ప్రసిద్ధ గ్రావిన్ మ్యూజియంలో చాలా మంది ప్రముఖుల మైనపు బొమ్మలు…
Shah Rukh Khan and Gautam Gambhir Meets several times in Mannat: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. చెపాక్ మైదానంలో మే 26న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ ఘన విజయం సాధించింది. కేకేఆర్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్కాగా ప్రణాళికలు రచిస్తూ.. వెనకుండి కోల్‌కతాను నడిపించాడు. ప్రస్తుతం…
Shah Rukh Khan’s watch price at the IPL finale: ఐపీఎల్ 2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుచుకుంది. ఏకపక్షంగా సాగిన టైటిల్ మ్యాచ్‌లో కేకేఆర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలి ఓవర్ నుంచి కోల్‌కతా ఆధిపత్యం చెలాయించింది. షారుక్‌ఖాన్‌కు చెందిన ఈ జట్టు మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ జట్టు గతంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత శ్రేయాస్ అయ్యర్…
Shah Rukh Khan Health Update: బాలీవుడ్ స్టార్ హీరో, కోల్‌కతా నైట్ రైడర్స్ సహా యజమాని షారుక్ ఖాన్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ అనంతరం షారుక్ ఆటగాళ్లతో మైదానంలో సందడి చేశారు. ఆ సమయంలోనే ఎస్ఆర్కే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుప్రతికి తరలించారు. గురువారం షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. షారుక్…
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అభిమానులకు శుభవార్త. కింగ్ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా నటుడు నిన్న (బుధవారం) మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరారు. షారుక్‌ను అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చేర్చారు.