Home
Shah Rukh Khan
Shah Rukh Khan News
-
Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
Mumbai Police High Alert: బాలీవుడ్ స్టార్స్ ఎక్కడికి వెళ్లినా.. ఫ్యాన్స్ హంగామా ఉంటుంది.. సెల్ఫీల కోసం ఎగబడతారు.. ఒక్క ఫొటో అంటూ రిక్వస్ట్ చేస్తుంటారు.. తమ అభిమానాన్ని చాటు కోవడానికి ఏదైనా చేసేస్తుంటారు.. అయితే, కొన్ని ఘటనలు ఇప్పుడు టాప్ స్టార్స్కు నిద్ర లేకుండా చేస్తున్నాయట.. దీంతో, బాలీవుడ్ సినీ ప్రముఖుల భద్రతపై ముంబై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గ్యాంగ్స్టర్ల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో నటీనటులు అప్రమత్తంగా ఉండాలని కీలక సూచనలు… -
Varanasi: రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ + మహేష్ స్టామినా.. ‘వారణాసి’తో ఓవర్సీస్ బాక్సాఫీస్ లెక్కలు మారబోతున్నాయా.?
Varanasi Movie: భారతీయ చిత్ర పరిశ్రమలో ఓవర్సీస్ మార్కెట్కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ రాబోయే చిత్రం ‘కింగ్’తో విడుదలకు ముందే సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పారు. అయితే, ఇప్పుడు ఆ రికార్డును సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’తో అధిగమించబోతున్నారా.? అనే ఆసక్తికర చర్చ మూవీ ట్రేడ్ వర్గాల్లో మొదలైంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటిస్తున్న భారీ చిత్రం… -
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్పై మైండ్ బ్లోయింగ్ లీక్!
Shah Rukh Khan: ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో బాక్సాఫీస్ను షేక్ చేసిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఇప్పుడు ‘కింగ్’ సినిమాతో రాబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి నెట్టింట రోజుకో అదిరిపోయే ముచ్చట బయటకు వస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో షారుఖ్ ఎంట్రీ సీన్కు సంబంధించి లీకైన ఓ న్యూస్ ఫ్యాన్స్ను పిచ్చెక్కిస్తోంది. ఇప్పటివరకు మన ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ ట్రై చేయని రేంజ్లో బాద్షా ఇంట్రడక్షన్ సీన్ ఉండబోతోందట. డైరెక్టర్ సిద్దార్థ్… -
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
కింగ్ సినిమాను చాలా ప్రెస్టిజియస్గా తీసుకుంటున్నాడు షారూఖ్. కూతురు సుహానా ఖాన్ను పరిచయం చేస్తోన్న మూవీ కావడంతో సినిమా సక్సెస్కు కావాల్సిన అన్నీ హంగులు అద్దుతున్నాడు. తనకు బాగా అచ్చొచ్చిన హీరోయిన్ దీపికా పదుకొణేతో సిక్త్ టైం కలిసి వర్క్ చేస్తోన్న కింగ్ ఖాన్.. వన్స్ ఆపాన్ ఎ టైం లక్కీ గర్ల్ రాణీ ముఖర్జీని పట్టుకొచ్చాడు. 20 ఏళ్ల తర్వాత రాణీ ముఖర్జీ అండ్ షారూఖ్ నటిస్తుండటంతో ఆడియన్స్లో బజ్ క్రియేట్ అవుతోంది. తాజాగా మరో… -
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్బై చెప్పిన కరణ్!
Koffee With Karan: రెండు దశాబ్దాలకు పైగా భారతీయ టెలివిజన్ రంగాన్ని ఊపేసిన సంచలన టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా అలరించిన ఈ షోకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ షో ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “2004లో ఈ సెలబ్రిటీ టాక్… -
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
డంకీ రిజల్ట్ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న షారూక్ ఖాన్ కింగ్ మూవీని పట్టాలెక్కించాడు. ఇంకొన్ని రోజుల్లో షూటింగ్కు గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కింగ్. ఈ ప్రాజెక్ట్ ఫినీష్ దశకు చేరుకోవడంతో బాద్ షా నెక్ట్స్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్న క్యూరియస్ కలిగిస్తోంది. ప్రస్తుతం అతడి కాల్షీట్స్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కొంత మంది డైరెక్టర్స్. షారూఖ్ కోసం సీక్వెల్స్ వెయిట్ చేస్తున్నాయి. డాన్3 ప్రాజెక్ట్ షారూక్ నుండి… -
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
Shah Rukh Khan: ఒక్క ఏడాది వ్యవధిలోనే ఏకంగా రూ.2,490 కోట్ల లాస్ అంటే ఏ కార్పొరేట్ దిగ్గజానికైనా గుండె గుభిల్లుమంటుంది. కానీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రేంజ్ వేరు. తన ఆర్థిక సామ్రాజ్యానికి ఊహించని కుదుపునకు లోనైనా, దేశంలోనే నంబర్ వన్ రిచ్ యాక్టర్గా తనపేరు మీదన్న రికార్డును మాత్రం చేంజ్ కాలేదు. ఎంతలా అంటే.. తన సంపదలో ఇంత పెద్ద లాస్ వచ్చిన తర్వాత కూడా, రెండో స్థానంలో ఉన్న అమితాబ్ బచ్చన్… -
Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్.?
Deepika Padukone: ప్రెగ్నెన్సీ తర్వాత రెస్ట్ తీసుకుంటూ ఇంటికే పరిమితం కావాలనే ఆలోచనలో లేదట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే. కన్సీవ్ అయిన తర్వాత కూడా ‘రాకా’, ‘కింగ్’ సినిమాల షూటింగ్స్లో పాల్గొన్న ఈ భామ.. తనకు సంబంధించిన పోర్షన్స్ను ఇప్పటికే పూర్తి చేసిందని సమాచారం. అయినప్పటికీ రిలాక్స్ కాకుండా వరుస ప్రాజెక్ట్స్పై ఫోకస్ పెడుతోందని బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇటీవల కెరీర్కు సంబంధించిన పలు వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టి.. సినిమాలపై మరింత… -
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
Swara Bhasker: వివాదాలు, హిందూ వ్యతిరేకతకు కేరాఫ్గా ఉన్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను బాధపడ్డానని, తీర్పు వెలువడిన తర్వాత తన ముస్లిం స్నేహితులకు మెసేజ్లు చేసి క్షమాపణలు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ‘‘రామ జన్మభూమి తీర్పు వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నాకు ఎంత కోపం వచ్చిందంటే,… -
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వరుసగా భారీ హిట్స్ అందుకుంటున్న ఈ హీరో తర్వాత ప్రాజెక్ట్స్ కూడా తన రేంజ్కు తగ్గట్టుగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’పై ఫోకస్ పెట్టిన షారుఖ్.. ఆ తర్వాత మాత్రం సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్లతో వరుసగా భారీ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే అట్లీతో మరోసారి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!