Shah Rukh Khan: మళ్ళీ ‘3’పై కన్నేసిన షారుఖ్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan Hattrick Planning of Movies: హిరోలకి సెంటిమెంట్స్ ఎక్కువ. ఎదైనా ఒక విషయం కెరీర్ కి ప్లస్ అయితే దాన్ని ప్రతిసారి రిపీట్ చేస్తారు . బాద్ షా కూడా ఇప్పుడు అదే రూట్ లో ట్రావెల్ చేస్తున్నారు. 2025 లో హ్యాట్రిక్ మూవీస్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. సిద్ధార్ధ్ తో చేసిన పఠాన్ వెయ్యి కోట్లు రాబడితే అట్లీ తో చేసిన జవాన్ 1100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక డిసెంబర్ లో వచ్చిన డంకీ 600 కోట్లు వసూళ్లు చేసి బాలీవుడ్ కి సెఫ్ ఎండింగ్ అందించింది. దీంతో ఖుషి అయిన షారుఖ్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది నిరాశే మిగిలింది. ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు కింగ్ ఖాన్. అసలు ఎవరితో సినిమా చేస్తాడో చెప్పడం లేదు. పూర్తిగా రెస్ట్ మోడ్ లోనే ఉన్నాడు. కథలు వినడం…సొంత బ్యానర్ లో అప్ డేట్స్ చూసుకోవడం తప్ప ఏం చేసింది లేదు. అయితే 2025 లో మాత్రం షారుఖ్ నుంచి మళ్లీ హ్యాట్రిక్ సినిమాలు రాబోతున్నట్లు బీ టౌన్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
Pushpa 2: పుష్ప- 2 ది రూల్ ఫస్టాఫ్ లాక్..ఇక టెన్షన్ లేనట్టే!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
స్త్రీ-2తో భారీ విజయం అందుకున్నాడు అమర్ కౌశిక్. వరల్డ్ వైడ్ గా 800 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు షారుఖ్ తో నెక్స్ట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఇద్దరి మధ్య కథ చర్చలు పూర్తయ్యాయి. 2025 జనవరిలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సౌత్ డైరెక్టర్ తో ఒకటి గతంలో హిట్ ఇచ్చిన నార్త్ దర్శకుడితో మరో మూవీ చేయడానికి షారుఖ్ చర్చలు జరుపుతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ చివరకల్లా ఆ రెండు సినిమాల వివరాలు కింగ్ ఖాన్ ప్రకటించే ఛాన్స్ ఉంది. మొత్తానికి 2025 లో కూడా 2023 స్ట్రాటజీనే రిపీట్ చేస్తున్నాడు షారుఖ్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..