Home
Shah Rukh Khan
Shah Rukh Khan News
-
షారుఖ్ ఖాన్ కోసం రెహమాన్, అనిరుధ్
ఎప్పటినుంచో వినిపిస్తున్న షారూఖ్, అట్లీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇటీవల ఈ సినిమా పూణేలో ప్రారంభమైంది. ప్రస్తుతం సినిమా ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పని చేయబోతున్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాటలు కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయబోతున్నట్లు టాక్. ఇంతకు ముందు రెహమాన్, అట్లీ కలసి ‘మెర్సల్, బిగిల్’ సినిమాలకు పని చేశారు.… -
షారూఖ్ కోసం పూణే వెళ్ళిన నయన్, ప్రియమణి
బాలీవుడ్ స్టార్ షారూఖ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పూణేలో ప్రారంభమైంది. ఈ సినిమాలో షారూఖ్ సరసన దక్షిణాది తారలు నయనతార, ప్రియమణి నటిస్తున్నారు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ‘సంకి’ అనే పేరు పెట్టారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమాను 2022లో విడుదల చేయనున్నారు. మరో… -
దక్షిణాది నాయికలపై షారుఖ్ ఆసక్తి!
గత కొంతకాలంగా వరుస పరాజయాలతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కెరీర్ గ్రాఫ్ కిందకి పోతోంది. దానిని పైకి లేపాలని ఎంత ప్రయత్నిస్తున్నా షారుఖ్ వల్ల కావడం లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తన ఆశలన్నీ సిదార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ‘పఠాన్’మూవీపై పెట్టుకున్నాడు. అంతేకాదు… ఆ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో చేయబోతున్న సినిమా కూడా తనకు కలసి వస్తుందనే విశ్వాసంతో ఉన్నాడు. ఈ సినిమాను షారుఖ్ హిందీతో… -
షారుఖ్ తో కాజోల్… నిజం కాదంటోన్న సీనియర్ బ్యూటీ!
ఒకసారి రెండు సార్లు కాదు… అర డజను సార్లు షారుఖ్, కాజోల్ బ్లాక్ బాస్టర్స్ అందించారు. ‘బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కరణ్ అర్జున్, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, మై నేమ్ ఈజ్ ఖాన్’… ఇవన్నీ ఎస్ఆర్కే, కాజోల్ సూపర్ హిట్సే! అందుకే, వారిద్దర్నీ బాలీవుడ్స్ బెస్ట్ జోడీ అంటుంటారు. అయితే, 2015లో చివరిసారిగా ‘దిల్ వాలే’ సినిమాలో కలసి నటించారు ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్. ఆ… -
కాజోల్ గురించి ఆమీర్ కు షారుఖ్ చెడుగా ఎందుకు చెప్పాడు?
“అస్సలు వద్దు! ఆమెతో సినిమా చేయవద్దు! తనకి కొంచెం కూడా పని మీద శ్రద్ధ లేదు!” ఇలా చాడీలు చెప్పాడట షారుఖ్ ఖాన్! అదీ మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ కి! ఇంతకీ, కాజోల్ గురించి ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అదే ట్విస్ట్! Read Also : సురేఖావాణి@బిగ్ బాస్ 5 ‘బాజీగర్’ సినిమాలో నటిస్తుండగా కాజోల్ నటన, ప్రవర్తన ఏదీ నచ్చలేదట కింగ్ ఖాన్ కి. ఆమె మరీ సరదాగా ఉండటంతో పని మీద… -
‘పఠాన్’గా రాబోయే ముందే… కింగ్ ఖాన్ కండల ప్రదర్శన మొదలెట్టాడా?
చాలా మంది హాట్ హీరోయిన్స్ తమ క్రేజ్ కాస్త తగ్గినట్టు అనిపిస్తే ఓ చిట్కా ప్రయోగిస్తారు! ఘాటైన ఫోటోషూట్ ఏర్పాటు చేసి… టాప్ లెస్ గా ఫోజిస్తారు! ఇంకేముంది… జనం గగ్గోలు పెట్టేస్తారు. కావాల్సింది కూడా అదే కదా…. ఒకప్పుడు హీరోయిన్స్ కే పరిమితం అయిన టాప్ లెస్ టెక్నిక్ గత కొంత కాలంగా హీరోలకు కూడా ఉపయోగపడుతోంది. అయినా టాప్ లెస్ ఫోజుల గురించి మాట్లాడుకుంటుంటే… వెంటనే గుర్తొచ్చే బాలీవుడ్ కండల వీరుడు ఎవరు? సల్మానే!… -
డబ్బూ రత్నాని క్యాలెండర్ పై మెరిసిన షారుఖ్
ఫేమస్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాన్ని క్యాలెండర్ పై బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మెరిశారు. గతంలో చాలా సార్లు డబ్బూ రత్నాన్ని క్యాలెండర్ పై కన్పించిన షారూఖ్ ఈ సారి షర్ట్‌లెస్ అవతార్‌తో కన్పించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పాపులర్ ఫోటోగ్రాఫర్ 2021 కోసం తన క్యాలెండర్ షాట్లను పంచుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి అభిమానులు షారుఖ్ అవతార్ చూడటానికి ఎదురు చూస్తున్నారు. ఈ ఫోటోషూట్ లో ఆయన క్లోజ్ అప్ షాట్ ను బంధించారు.… -
షారుఖ్ తో సన్నీ డియోల్ 16 ఏళ్లు మాట్లాడలేదు! ఎందుకంటే…
‘డర్’ సినిమా గుర్తుందా? 1993లో విడుదలైన ఆ చిత్రం బాలీవుడ్ మూవీ లవ్వర్స్ కి ఎవర్ గ్రీన్! అందులో హీరో కంటే విలన్ గా నటించిన షారుఖ్ ఖాన్ ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఆయన క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది! అయితే, ‘డర్’ సినిమా కింగ్ ఖాన్ కు ఎంత హెల్ప్ చేసిందో సన్నీ డియోల్ కి అంత డ్యామేజ్ కూడా చేసింది. సినిమాలో ఆయనే హీరో అయినా మార్కులు మొత్తం ఎస్ఆర్కే ఖాతాలో పడ్డాయి. పైగా ఓ… -
“ఆర్ఆర్ఆర్” బ్యూటీకి షారుఖ్ ప్రామిస్…!
“ఆర్ఆర్ఆర్”లో హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ నిర్మాతగా మారబోతున్న విషయం తెలిసిందే. తాజాగా అలియా నిర్మాతగా తన మొదటి ప్రాజెక్ట్ ‘డార్లింగ్స్’ షూటింగ్ ను ప్రారంభించింది. ఈ చిత్రంలో షెఫాలి షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ నటిస్తున్నారు. దీనికి జస్మీత్ కె రీన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అలియా భట్ తన ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ పతాకంపై షారుఖ్ ఖాన్ తో కలిసి నటిస్తోంది. ఇక నిర్మాతగా తన మొదటి చిత్రం ప్రారంభమైన… -
2022లో… ‘డబుల్ గేమ్’కి కింగ్ ఖాన్ రెడీ!
సినిమా అంటే క్రియేటివిటి మాత్రమే కాదు. కోట్లాది రూపాయల వ్యాపారం కూడా. అందుకే, కరోనా ఎఫెక్ట్ తో మీద లాక్ డౌన్స్ కారణంగా సినిమా రంగం అల్లాడిపోతోంది. థియేటర్స్ లో పాప్ కార్న్ అమ్మేవాడు మొదలు వందల కోట్లు ఖర్చు చేసే దమ్మున్న నిర్మాతల దాకా అందరికీ అతి కష్టంగా సమయం గడుస్తోంది. మరి ఈ సమయంలో పరిష్కారం ఏంటి? ఇండియాలో సెకండ్ వేవ్ కూడా కాస్త తెరిపినిచ్చింది కాబట్టి టాప్ స్టార్స్ చకచకా సినిమాలు చేయటమే…
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..