ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్ లో ఉంది. దీంతో బాలీవుడ్ లో సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువైపోయింది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఈ స్టేట్ మెంట్ చాలా మంది పాస్ చేయడంతో బాలీవుడ్ స్టార్లు కొంత ఆగ్రహించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వేరే చోట ఈవెంట్ కి వెళ్ళినప్పుడు, కావలనే సౌత్ హీరోల ప్రస్తావన తెచ్చి హైలెట్ అవ్వాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా షారుఖ్ ఖాన్ కూడా అదే చేశాడు. ఇంతకీ విషయం…
ముంబై ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో గురువారం బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కలిసి హాజరు కావడం ఇంట్రెస్టింగ్ మారింది.
Nayantara : నయనతార డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇటీవల నయన్ తార, ధనుష్ ల మధ్య వివాదం ఏమేరకు వైరల్ అయిందో తెలిసిందే.
Sharukh Khan : బాలీవుడ్ ఆల్ టైమ్ సూపర్ స్టార్లలో షారుఖ్ ఖాన్ ఒకరు. గతేడాది జనవరి 25కి ముందు షారుఖ్ పరిస్థితి ఏంటో తెలియరాలేదు. పఠాన్ బ్లాక్ బస్టర్ కాకముందు పదేళ్లలో ఒక్క హిట్ కూడా లేకుండా షారుక్ ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిసిందే.
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే థ్రెట్ సందేశం వచ్చింది. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు.
Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను చంపేస్తామంటూ దుండగులు ఆయనకు కాల్ చేశారు. దీనిపై మహారాష్ట్రలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఎఫ్ఐఆర్ బీఎన్ఎస్ 308(4), 351(3)(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు.
Shah Rukh Khan : కొన్ని దశాబ్ధాల నుంచి బాలీవుడ్‌ను కింగ్‌లా ఏలుతున్నారు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్, కింగ్ ఆఫ్ రొమాన్స్ ఇలా ఆయనను అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.
Shah Rukh Khan Hattrick Planning of Movies: హిరోలకి సెంటిమెంట్స్ ఎక్కువ. ఎదైనా ఒక విషయం కెరీర్ కి ప్లస్ అయితే దాన్ని ప్రతిసారి రిపీట్ చేస్తారు . బాద్ షా కూడా ఇప్పుడు అదే రూట్ లో ట్రావెల్ చేస్తున్నారు. 2025 లో హ్యాట్రిక్ మూవీస్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. సిద్ధార్ధ్ తో చేసిన పఠాన్ వెయ్యి కోట్లు రాబడితే…
Virat Kohli and Shah Rukh Khan Tax Paying: ట్యాక్స్ పేమెంట్‌లో టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ రూ.66 కోట్లు ట్యాక్స్ కడితే.. షారుక్ ఏకంగా రూ.92 కోట్లు కట్టారు. ఈ విషయాన్ని ఫార్చూన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ సెలబ్రిటీలందరిలో అత్యధిక పన్ను చెల్లించింది షారుకే. ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం.. షారుఖ్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్…