Shah Rukh Khan: నెక్ట్స్ చంపేది షారుఖ్ ఖాన్‌నే అంటూ బెదిరింపులు..
- మరో బాలీవుడ్ హీరోకు బెదిరింపులు..
- షారుఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ వార్నింగ్..
- ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను చంపేస్తామంటూ దుండగులు ఆయనకు కాల్ చేశారు. దీనిపై మహారాష్ట్రలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఎఫ్ఐఆర్ బీఎన్ఎస్ 308(4), 351(3)(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. దుండగులు షారుఖ్ కు కాల్ చేసి నెక్ట్స్ చంపేది నిన్నే అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో అలర్టైన బాంద్రా పోలీసులు ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇక, కాల్‌ను ట్రేస్ చేసి రాయ్‌పూర్ లోని ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తి ఫోన్‌ను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు.
Read Also: Liquor In Train: రైలులో మద్యం తీసుకుపోవచ్చా? తీసుకెళ్తే ఎంత వరకు అనుమతిస్తారంటే..
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
కాగా, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి గంత కొంత కాలంగా వరుస బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సల్మాన్ ను బెదిరిస్తున్న గ్యాంగ్ నుంచి ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కి చెందిన 32 ఏళ్ళ వ్యక్తితో సల్మాన్ కి బెదిరింపులు వస్తున్న కేసుతో సంబంధం ఉందని తేల్చారు. కర్ణాటకలో నిందితుడు పట్టుబడగా మహారాష్ట్ర పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!