Home
Shah Rukh Khan
Shah Rukh Khan News
-
Most Valuable Actors: నంబర్ వన్‌గా ప్రభాస్ ‘రాజు’.. టాప్-10 ఇండియన్ స్టార్స్ లిస్ట్ ఇదే!
భారత సినిమా పరిశ్రమ రోజురోజుకీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదిస్తోంది. ఈ క్రమంలో స్టార్ హీరోల మార్కెట్ విలువ కూడా భారీగా పెరుగుతోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం.. భారత సినీ ఇండస్ట్రీలో అత్యంత విలువైన నటుల జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. పాన్ ఇండియా సినిమాలతో సంపాదించిన క్రేజ్.. ప్రభాస్‌ను ఈ లిస్టులో నంబర్ వన్‌గా నిలబెట్టింది. రెబల్ స్టార్ ప్రభాస్ విలువ సుమారు రూ.7,132 కోట్లుగా అంచనా వేయబడింది. ‘బాహుబలి’,… -
Shah Rukh Khan-Don 3: ‘డాన్ 3’ కోసం షారుక్ కండిషన్.. మరో డైరెక్టర్ అంటే పర్హాన్ అక్తర్ ఒప్పుకుంటాడా?
‘ధురంధర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ‘డాన్ 3’ మూవీ నుంచి రణవీర్ సింగ్ తప్పుకున్నారు. వరుసగా గ్యాంగ్ స్టర్ చిత్రాల్లో కనిపించడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. గల్లీబాయ్ ప్లేస్‌లోకి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌ను తీసుకునేందుకు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ అప్రోచ్ అయ్యారు. డాన్ 2లో హృతిక్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన నేపథ్యంలో డాన్ 3కి అతడే బెస్ట్ ఛాయిస్ అని దర్శకుడు ఫీలై అడిగితే.. క్రిష్ 4 ప్రాజెక్ట్ వల్ల ఈ… -
BJP Leader: షారూఖ్ ఖాన్ ‘‘దేశద్రోహి’’.. బంగ్లా బౌలర్ కొనుగోలుపై బీజేపీ నేత విమర్శలు..
BJP Leader: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ మతోన్మాదులు దాడులుకు పాల్పడుతున్నారు. గత రెండు వారాల్లో ముగ్గురు హిందువుల్ని దారుణంగా చంపేశారు. అయితే, దీని ప్రభావం బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌పై పడుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఇటీవల వేలంలో బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను కొనుగోలు చేసింది. -
Saif Ali Khan : షారుఖ్-సల్మాన్ బాటలో నడవాలనుకోవడం లేదు.. సైఫ్ షాకింగ్ డిసిషన్
బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ బిలియనీర్ల వివాహ వేడుకలపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ధనవంతుల పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయనని, ఈ ట్రెండ్‌ను ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికీ ఇలాంటి వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తున్నప్పటికీ, తాను మాత్రం ఆ బాటలో నడవాలని అనుకోవడం లేదని వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో సరదాగా ఇలాంటి వాటిలో పాల్గొన్నప్పటికీ, ఇప్పుడు… -
Shah Rukh Khan: షారూఖ్‌ఖాన్ మార్కుల షీట్ వైరల్.. మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులొచ్చాయంటే..!
షారూఖ్ ఖాన్.. బాలీవుడ్ సూపర్‌స్టార్. దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రపంచ ఐకాన్‌గా పేరు గడించారు. -
Shah Rukh Khan: నిన్ను ఆ జెర్సీలో తప్ప మరోదానిలో చూడలేను.. షారుఖ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్..!
Shah Rukh Khan: బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టు సహ యజమాని షారుఖ్ ఖాన్, ఆండ్రే రస్సెల్‌కి సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో 12 సీజన్ల పాటు ‘పర్పుల్ అండ్ గోల్డ్’ జెర్సీలో మెరిసిన రస్సెల్ ఆదివారం ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. 2026 సీజన్‌కు ‘పవర్ కోచ్’గా కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్‌లో చేరనున్నట్లు రస్సెల్ ప్రకటించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగే ఇతర టీ20 లీగ్‌లలో మాత్రం… -
Bollywood : లాంగ్ గ్యాప్ తీసుకున్న ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు..
2025లో బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక్క సినిమాతోనైనా హాయ్ చెప్పారు. త్రీ ఖాన్స్‌లో సల్మాన్, అమీర్ ఖాన్ చెరో మూవీతో సరిపెట్టేస్తే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఎవ్రీ ఇయర్‌లానే త్రీ, ఫోర్ ఫిల్మ్స్‌తో పలకరించేశారు. విక్కీ కౌశల్ ఛావాతో తన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చూడగా.. షాహీద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, వరుణ్ ధావన్ కూడా అరకొర చిత్రాలతో హాయ్ చెప్పేశారు. ఇక కార్తీక్ ఆర్యన్, రణవీర్ సింగ్ డిసెంబర్ నెలలో ఎంట్రీ… -
Delhi: ఓ వెడ్డింగ్‌లో సల్మాన్-షారూఖ్ డ్యాన్స్.. వీడియో వైరల్
ఢిల్లీలో జరిగిన ఓ వివాహ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరోలు షారూఖ్‌ఖాన్-సల్మాన్ ఖాన్ డ్యాన్స్‌తో ఇరగదీశారు. స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ అతిథులను ఉత్సాహ పరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Salman Khan : సల్మాన్ ఖాన్ నోట బలూచిస్థాన్.. నెట్టింట ఒకటే రచ్చ
Salman Khan : సల్మాన్ ఖాన్ తరచూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉంటాడు. గతంలో టెర్రరిస్టులపై చేసిన కామెంట్లు ఆయన్ను తీవ్ర విమర్శలకు గురి చేశాయి. దాని తర్వాత ఆయన అప్పుడప్పుడూ పాకిస్థాన్, ఇతర శత్రు దేశాలపై సానుకూలంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా ఆందోళనలకు తావిచ్చాయి. ఇప్పుడు మరో విషయంలో సల్మాన్ ఖాన్ పేరు మార్మోగిపోతోంది. తాజాగా సౌదీలో జరిగిన ఓ ప్రోగ్రామ్ లో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఇందులో… -
Bollywood: ఒకే ఫ్రేమ్‌లో యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్ బీస్ట్.. షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఖాన్.. కొత్త సినిమా రాబోతోందా..?
MrBeast Meets Bollywood’s Legendary Trio: హిందీ సినిమాలో అత్యుత్తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే చాలా మంది దిగ్గజ నటులు ఉన్నారు. నటనతోపాటు ఫిట్నెస్కి ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ యూట్యూబర్‌తో పాటు హిందీ సినిమాకి చెందిన ఈ ముగ్గురి ఫోటో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లతో పాటు ప్రముఖ యూట్యూబర్ మిస్టర్…
తాజావార్తలు
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..