సుఫియాన్ ముకీమ్ డేంజరస్ బౌలింగ్‌తో జింబాబ్వే జట్టును మట్టి కరిపించాడు. రెండో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు పాక్ గెలుపొందింది.
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో.. షాన్ మసూద్ సారథ్యంలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
5 టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. వెస్టిండీస్‌తో వరుసగా 13వ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. అదే వెస్టిండీస్ గెలిస్తే.. 2006 తర్వాత తొలిసారిగా సిరీస్‌ను గెలుచుకునే అవకాశం ఉంది.
సాధారణంగా నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కొత్తగా రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు వంటి వాటి గురించే చెప్పుకుంటాం. కానీ, నెట్ ఫ్లిక్స్ లో ఎప్పటికప్పుడు కొంత కంటెంట్ కూడా కనుమరుగైపోతుంటుంది. సినిమాలు, ఇతర వీడియోస్ ఆయా అగ్రిమెంట్స్ ని బట్టీ నెట్ ఫ్లిక్స్ లైబ్రెరీ నుంచీ తొలగించేస్తుంటారు!జూలై నెల నుంచీ చాలా సినిమాలు, వెబ్ సిరీస్ ల తాలూకూ సీజన్స్ నెట్ ఫ్లిక్స్ లో…