రెగ్యులేటరీ ఉల్లంఘనలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పెనాల్టీని విధించిందని సెంట్రల్ బ్యాంక్ సోమవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
State Bank of India : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మార్కెట్ వాల్యుయేషన్‌లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను అధిగమించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా SBI దేశంలో 5వ అతిపెద్ద సంస్థగా అవతరించింది.
Stock Market : దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రుణదాత HDFC బ్యాంక్ పేలవమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్ 19 నెలల తర్వాత ఒకే రోజులో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది.
LIC MCap : ప్రభుత్వ బీమా కంపెనీ ఎల్‌ఐసీ షేర్లలో గత కొన్ని రోజులుగా అద్భుతమైన ర్యాలీ కనిపిస్తోంది. నేడు, మార్కెట్‌లో ఆల్ రౌండ్ విక్రయాలు కనిపిస్తున్నప్పటికీ.. ఎల్‌ఐసి వాటా మాత్రం గ్రీన్ జోన్ లోనే కొనసాగుతోంది.
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ లను చెబుతూనే ఉంది.. తాజాగా మరో తీపికబురు చెప్పింది.. కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ బ్యాంక్ ఏ సర్వీసులను కొత్తగా అందుబాటులోకి తెచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తాజాగా వర్చువల్ డెబిట్ కార్డు సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఎస్‌బీఐ యోనో కస్టమర్లు ఈ సర్వీసులు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే…
శ్రీకాకుళం జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. ఉరిటి స్వప్నప్రియ అనే మహిళ మృతి చెందింది. ఎస్బిఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న స్వప్నప్రియ ఆత్మ హత్యకు యత్నించి చికిత్స పొందుతూ మరణించింది.
ప్రముఖ దేశీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగించింది.. బ్యాంక్ ఉయ్ కేర్ పేరుతో ప్రత్యేకమైన ఎఫ్డీ స్కీమ్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ఇప్పుడు మరింత కాలం అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. అందువల్ల అధిక వడ్డీ రేటు పొందాలని భావించే వారికి మంచి సమయం.. స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ప్రస్తుతం ఎస్బీఐ ఉయ్…
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన ద్వారా మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నారు అర్హతలు, ఆసక్తి కలిగిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోండి.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం… ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి…