Bank Employees Salary Hike: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రభుత్వ, కొంతమంది పాత ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపును ప్రతిపాదించింది. త్వరలో వారంలో ఐదు రోజులు పనులు ప్రారంభించే యోచన కూడా ఉంది.
సొంతింటి కల చాలా మందికి ఉంటుంది.. ఈరోజుల్లో సొంతిల్లు కొనాలేనుకొనేవారికి ఫైనాన్సియల్ సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సిందే.. తమ వద్ద ఉన్న సొమ్మును డౌన్ పేమెంట్ గా చెల్లించి మిగిలిన మొత్తాన్ని హోమ్ లోన్ తీసుకుంటున్నారు.. ఏ బ్యాంక్ లో వడ్డీ తక్కువగా ఉందో తెలుసుకొని తీసుకోవడం మంచిది.. లేకుంటే మాత్రం వడ్డీ మోపెడు అవుతుంది.. హోమ్ లోన్ తీసుకొనేవారికి ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..…
మనం సంపాదించిన సొమ్మును పిల్లల పేరు మీద వేస్తాము.. వారి భవిష్యత్ కోసం డబ్బులు కావాలని ముందు నుంచే జాగ్రత్త పడతాము.. పిల్లల కోసం ప్రత్యేక పొదుపు పథకాలలో ఇన్వెస్ట్ చేస్తాము.. అధిక రాబడి పొందేలా ప్రముఖ బ్యాంక్ ఎస్బిఐ అదిరిపోయే స్కీమ్ ను తీసుకొచ్చింది.. ఆ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు మూడింతలు పెరుగుతుంది..ఆ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఫండ్ ప్రారంభించిన సమయంలో రూ. 10 లక్షల పెట్టుబడి పెడితే దాని విలువ…
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల సంఖ్య కోట్లలో ఉంది. మీరు కూడా SBI కస్టమర్ అయితే నేడు మీరు కూడా నెట్ బ్యాంకింగ్‌లో సమస్యలను ఎదుర్కొని ఉంటారు. ఈ విషయాన్ని బ్యాంకు ఖాతాదారులందరికీ ముందుగానే తెలియజేసింది.
Fake Currency: ఏదైనా టాలెంట్ ఉంటేనే గా చేయగలం. మాకున్న టాలెంట్ ఎవరికీ లేదు అనుకుంటూ దొగనోట్లని ముద్రిస్తారు కొందరు కేటుగాళ్లు. ఆ నోట్లు చూడడానికి అచ్చం నిజమైన కరెన్సీ నోట్లు లాగే ఉంటాయి. దీనితో ఈ కేటుగాళ్లు ఆ నోట్లను అమాయక ప్రజలకి ఇచ్చి వాళ్ళదగ్గర ఉన్న అసలైన నోట్లను కాజేస్తారు. కానీ పొరపాటున కూడా బ్యాంకు లో దొగనోట్లను మార్చుకోవడానికి పోరు. ఎందుకంటే దొరికిపోతాం అని భయం. ఇక ఎటిఎం గురించి చెప్పాల్సిన పని…
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 6. అంటే ఈరోజుతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశం ముగుస్తుంది.. అర్హతలు, ఆసక్తి కలిగిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోండి.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మొత్తం ఖాళీలు..…
RBI: నిబంధనలను పాటించనుందకు ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింద్ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఫెనాల్టీని విధించినట్లు సోమవారం తెలిపింది. ‘లోన్స్ అండ్ అడ్వాన్సెస్-చట్టబద్దమైన ఇతర పరిమితులను ఉల్లంఘించినందుకు, ఇంట్రా- గ్రూప్ లావాదేవీలకు సంబంధించిన గైడ్ లైన్స్ ని పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ. 1.3 కోట్ల జరిమానా విధించింది.
SBI Chocolate Scheme: మీరు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐకి కస్టమరా.. మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారా.. అయితే మీరు ఏ ఈఎంఐ మిస్ కాకుండా చూసుకోండి. లేకుంటే బ్యాంక్ ఇప్పుడు మీ కోసం ఒక ప్రత్యేక పథకాన్ని సిద్ధం చేసింది.
Employment in India: గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి పరంగా భారతదేశంలో అద్భుతమైన ప్రగతి కనిపిస్తోంది. దేశంలో గత కొన్ని ఆర్థిక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా ఉపాధి అవకాశాలు పొందుతున్నట్లు తాజా పరిశోధన నివేదిక వెల్లడించింది.
రూ. 5 వేలతో రాబడి రూ. 50 లక్షలు అంటే మామూలు విషయం కాదు.. కానీ ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్ మాత్రం కాసుల వర్షం కురిపించింది.. ఎక్కువ మొత్తంలో లాభాన్ని అందించింది.. ఇందులో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అదిరే రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ ఏయూఎం రూ. 20 వేల కోట్లకు చేరింది. ఈ ఫండ్ మార్కెట్లోకి వచ్చి 14 ఏళ్లు అవుతోంది. స్మాల్ క్యాప్…