Zebra Dhananjay: కన్నడ స్టార్ డాలీ ధనంజయ, ట్యాలెంటెడ్ హీరో సత్య దేవ్ మల్టీ స్టారర్ గా నటించిన సినిమా ‘జీబ్రా’. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తుండగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సినిమా ట్రైలర్ టీజర్ ఇప్పటికే విడుదలై మంచి బజ్ క్రియేట్ చేశాయి. సినిమా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా…
ఉగ్రరూపస్య, కృష్ణమ్మ, బ్లఫ్ మాస్టర్, వంటి వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించాడు యంగ్ హీరో సత్యదేవ్. ఇటీవల కాస్త గ్యాప్ తర్వాత సత్య దేవ్ మరియు కన్నడ స్టార్ డాలీ ధనంజయతో కలిసి నటించిన మల్టీ-స్టారర్ ‘జీబ్రా’ లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్‌లైన్ . ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల…
క్యారక్టర్ ఆర్టిస్టు గా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుని హీరోగా మారి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణమ్మ, బ్లఫ్ మాస్టర్, వంటి వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించాడు యంగ్ హీరో సత్యదేవ్. తాజగా సత్య దేవ్ మరియు కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి నటించిన మల్టీ-స్టారర్ ‘జీబ్రా’ లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్‌లైన్ . ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఓల్డ్ టౌన్…
Satya Dev’s Krishnamma Movie on Amazon Prime Video: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో సత్యదేవ్‌కు జంటగా అతీరా రాజ్ నటించారు. మే 10న థియేటర్లలో విడుదలైన కృష్ణమ్మ సినిమా.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే విడుదలైన వారానికే ఈ చిత్రం…
Hero Satya Dev on Ambati Rayudu: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఈ సినిమా మే 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో సత్యదేవ్ రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు…
Satya Dev’s ‘Krishnamma’ moves to May 10th Release Date : హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సత్యదేవ్. పక్కా కమర్షియల్ సినిమా అయినా, ఎక్స్పరిమెంటల్ సినిమా అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా…
Satya Dev Full Bottle : పాత్ర ఏదైనా అందులో జీవించి పోయే మంచి నటుల్లో సత్యదేవ్ ఒకరు. భిన్న పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. హీరోగా చేసినా.. విలన్ గా మెప్పించినా అది ఆయనకే సొంతం. కాగా సత్యదేవ్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. అందులో ఒకటి ఫుల్ బాటిల్ అంటూ రాబోతోన్న ఈ చిత్రాన్ని రామాంజనేయులు జవ్వాజి, ఎస్‌డీ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్రవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్…
Tollywood: ఈ ఏడాదిలో ఇంకా మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. అయితే దసరాకు వచ్చే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలతో పాటు రవితేజ ‘ధమాకా’ను పక్కనబెడితే మరో పెద్ద సినిమా కనిపించడం లేదు. టాలీవుడ్‌లో వచ్చే మూడు నెలల పాటు అన్ని కుర్రహీరోల సినిమాలే విడుదల కానున్నాయి. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే కనీసం మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా లేకపోవడం గమనించదగ్గ విషయం. దీంతో సంక్రాంతి వరకు కుర్ర…