Naga Vamsi : కింగ్డమ్ ప్లాప్.. దర్శకుడిపై విమర్శలు చేసిన నిర్మాత నాగవంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సితార ఎంటటైన్మెంట్స్ నాగవంశీ పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగవంశీ మాట్లాడుతూ ‘ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కింగ్డమ్ మేము ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడు గౌతమ్‌తో తమకు భిన్నాభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా సత్యదేవ్ పాత్ర చనిపోయే సన్నివేశం తర్వాత విజయ్ దేవరకొండను మరో అమ్మాయితో నిద్రిస్తున్నట్టు చూపించిన సీన్ ప్రేక్షకులకు తప్పుగా వెళ్లింది. ఆ సీన్ తీసేయమని లేదా మార్చమని మేం గౌతమ్‌ను ఒప్పించే ప్రయత్నం చేశాం.
Also Read : TFCC : రసవత్తరంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్
Also Read
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
కానీ నేను వేరే కోణంలో ఆలోచిస్తున్నానని చెప్పి దర్శకుడు అంగీకరించలేదు, ఆ సీన్‌కు ప్రత్యామ్నాయంగా హీరోయిన్ విజయ్ కు డ్రగ్ ఇచ్చి అలా చేసిందని చూపించమని వెర్షన్‌ను కూడా సూచించము, అయినా దర్శకుడు వినలేదు. ఆడియెన్స్ ఆ సీన్ ను మరోలా అర్ధం చేసుకున్నారు ఆ ఎఫెక్ట్ సినిమాపై చూపించింది’ అని అన్నారు. వాస్తవానికి ఈ నిర్ణయమే సినిమాపై నెగెటివ్ టాక్ రావడానికి ఒక కారణమైంది. కథకు ఆడియెన్స్ కనెక్ట్ అయిన సమయంలో ఈ సన్నివేశం ప్రేక్షకులను డిస్కనెక్ట్ చేసిందని విమర్శలు అప్పట్లో వినిపించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన కింగ్‌డమ్ తొలిరోజు నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుని అటు విజయ్ దేవరకొండకు ఇటు సితార ఎంటెర్టైఅంమెంట్స్ కు ప్లాప్ తెచ్చిపెట్టింది. నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?