Satyadev 26: వెర్సటైల్ హీరో సత్యదేవ్ 26వ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
God Father: ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ సాధించిన ‘లూసీఫర్’ మూవీకి రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్
ప్రామిసింగ్ ఆర్టిస్ట్ సత్యదేవ్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. విశేషం ఏమంటే… అతను నటిస్తున్న రెండు సినిమాలు వచ్చే నెలలో జనం ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి ‘గాడ్సే’. గోపీ గణేశ్ దర్శకత్వంలో గతంలో సత్యదేవ్ ‘బ్లఫ్ మాస్టర్’ మూవీలో నటించాడు. ఇప్పుడీ ‘గాడ్సే’ సినిమాను �
ట్యాలెంటెడ్ నటుడు సత్యదేవ్ చేస్తోన్న పలు ప్రాజెక్టుల్లో గుర్తుందా శీతాకాలం ఒకటి. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను.. దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగిసి.. చాలాకాలమే అవుతోంది. ఎప్పట్నుంచో దీన్ని విడుదల చేయాలని, మేకర్స్ కసరత్తు చే�
యంగ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం ‘గాడ్సే’, ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాలతో పాటు కొరటాల శివ సమర్పణలోనూ తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నాడు. అలానే హిందీలో అక్షయ్ కుమార్, జాక్విలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్న ‘రామసేతు’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. Read Also : NC22 : నెక్స్ట్ నాగ చైతన్య�
యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘గాడ్సే’ చిత్రం టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంది. తాజాగా ‘గాడ్సే’ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్విట్టర్ లో ఈ టీజర్ లింక్ ను షేర్ చేస్తూ చిరు హ
ఈ రోజు టాలెంటెడ్ హీరో సత్య దేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇది రస్టిక్ మూవీగా తెరకెక్కనుంది అన్పిస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివను ఈ మూవీ స్క్రిప్ట్ బాగా ఆకట్టుకోవడంతో… సత్యద�