Zeebra : మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా ఆ హీరో సినిమా ట్రైలర్ లాంఛ్
- సత్యదేవ్ తాజా చిత్రం జీబ్రా
- ముఖ్య పాత్ర పోషిస్తున్న కన్నడ నటుడు డాలీ ధనుంజయ
- రిలీజ్ డేట్ నుప్రకటించిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగ్రరూపస్య, కృష్ణమ్మ, బ్లఫ్ మాస్టర్, వంటి వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించాడు యంగ్ హీరో సత్యదేవ్. ఇటీవల కాస్త గ్యాప్ తర్వాత సత్య దేవ్ మరియు కన్నడ స్టార్ డాలీ ధనంజయతో కలిసి నటించిన మల్టీ-స్టారర్ ‘జీబ్రా’ లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్‌లైన్ . ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం మరియు దినేష్ సుందరం భారీ స్థాయిలో నిర్మించారు.
Also Read : Dulquer Salmaan : రూ. 100 కోట్ల దిశగా లక్కీ భాస్కర్..
Also Read
అక్టోబర్ 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాను నవంబరు 22న విడుదల చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు మేకర్స్. వరుస ఫ్లోప్స్ కు బ్రేక్ వేసి ఈ దఫా ఎలాగైనా సక్సెస్ ఇస్తుందని ఎంతో ఆశగా, నమ్మకంగా ఉన్నాడు హీరో సత్యదేవ్. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ను మొదలుపెట్టాడు సత్యదేవ్. అందులో భాగంగా ఈ సినిమా గురించి పలు విషయాలను మీడియాతో పంచుకున్నాడు సత్యదేవ్. జీబ్రా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గా నిర్వహించబోతున్నారని తెలిపారు. ఈ నెల 12న జరగనున్న ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారు. చిరు చేతుల మీదుగా జీబ్రా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ సినిమా గల్లా అశోక్ నటిస్తున్న దేవకీ నందన వాసుదేవ తో పోటీ పడనుంది.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!