Ravi Teja’s RT Teamworks – Satish Varma’s Changure Bangaru Raja Releasing: మాములుగా సినిమాలకి పండగలు బాగా వర్కౌట్ అవుతాయి. శుక్రవారానికి ఒకట్రెండు రోజులు అటూ ఇటుగా ఏదైనా పండుగ వస్తుంది అంటే ఆ పండుగ రోజున సినిమా రిలీజ్ చేసి సెలవులు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక రాబోతున్న వినాయక చవితి విషయంలో కూడా అదే జరిగింది. ఈ వినాయక చవ
మాస్ మహరాజా రవితేజ ట్రోలింగ్ కు గురౌతున్నారు. 'రావణాసుర' మూవీ పబ్లిసిటీలో భాగంగా 'నేను రావణాసురుడి ఫ్యాన్' అని ఆయన చెప్పిన మాటలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న రవితేజ నిర్మించిన 'ఛాంగురే బంగారు రాజా' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.