Akhanda 2 : బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ నుంచి మరో ఎనర్జిటిక్ సాంగ్ విడుదలైంది. ఈ సారి బాలయ్యతో పాటు సంయుక్త మీనన్ స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి భాగం సృష్టించిన సంచలనాన్ని దృష్టిలో పెట్టుకుని, రెండో భాగంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఈ పాట ఆ అంచనాలను మరింత పెంచేసింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న నాలుగో సినిమా ఇది. దీనిపై అంచనాలు…
మణిరత్నం పేరుకు కోలీవుడ్ డైరెక్టర్ కానీ.. ప్రాణం అంతా నార్త్‌పైనే. తన స్టోరీలో తమిళ వాసనలతో పాటు ఉత్తరాది టచ్ ఉండేలా చూసుకుంటారు. స్టోరీ, లోకేషన్స్ పరంగానే కాదు అక్కడి భామలకు ఇక్కడ బ్రేక్ ఇస్తుంటారు. బొంబాయితో మనీషా కొయిరాలాకు, ఇరువర్‌తో టబు, దిల్ సేతో ప్రీతి జింటాకు, యువతో ఇషా డియోల్‌కు ఇక్కడ క్రేజ్ వచ్చేలా చేశాడు. ఈ కేటగిరిలో కొంత మంది సౌత్ మూలాలతో పాటు నార్త్ కనెక్షన్స్ ఉన్న ముద్దుగుమ్మలు ఉన్నారు. ఐశ్వర్యరాయ్,…
‘మిసెస్’ ప్రజెంట్ బాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ఓటీటీ మూవీ. ఎక్కడా చూసినా ఈ సినిమా గురించే చర్చ. ముఖ్యంగా ఫీమేల్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఇందులో ఫీమేల్ లీడ్‌లో యాక్ట్ చేసిన సాన్యా మల్హోత్రా టాక్ ఆఫ్ ది బీటౌన్‌గా మారింది. ఆమె నటనకు ఫిదా అయిన ఆడియన్స్ మంచి అప్లాజ్ ఇస్తున్నారు. సాన్యా గతంలో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ.. ఇది ఓ స్పెషల్ మూవీగా నిలిచింది అనడంలో సందేహం లేదు. దంగల్ మూవీలో…
కరోనా వల్ల ఏ ఇండస్ట్రీకైనా మేలు జరిగింది అంటే అది మలయాళ పరిశ్రమకే. హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను ఓటీటీలో దించి ఓవరాల్ ఇండియన్ ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకుంది. గ్రిప్పింగ్ కాన్సెప్టులతో, స్క్రీన్ ప్లేతో గూస్ బంప్స్ తెప్పించింది. ఆ టైంలో వచ్చిన ఓ సినిమానే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అప్పట్లో ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత తమిళంలో, ఇప్పుడు హిందీలో రీమేకయ్యింది. Also…
సాన్య మల్హోత్ర.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దంగల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాన్యా మల్హోత్రా. ఈసినిమాలో ఆమీర్ ఖాన్ కూతురిగా సాన్యా నటించి అందరినీ మెప్పించింది. ఈసినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.ఆ సినిమా తరువాత ఈ భామకు బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి.బాలీవుడ్ లో ఈ భామ కెరీర్ బిగినింగ్ లోనే కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది.. ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ అప్పుడప్పుడు బాలీవుడ్ లో…
తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్’ మూవీ 2020లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. విశ్వక్ సేన్ పాత్రలో రాజ్‌కుమార్ రావు, రుహాని శర్మ పాత్రలో సన్యా మల్హోత్రా కనిపించనున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, భూషణ్‌కుమార్, కృష్ణన్ కుమార్, కుల్‌దీప్ రాథోడ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ‘హిట్’ మూవీ రిలీజ్ డేట్‌ను…
గత యేడాది జనవరిలో విడుదలైన మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ వీక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. వంటగదికి పరిమితమైపోయిన భారతీయ మహిళ మనోభావాలను దర్శకుడు జియో బేబీ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఎంతో సున్నితమైన అంశాన్ని అందరూ ఆమోదించేలా తెరపై చూపించాడు. నిమిషా సజయన్, సూరజ్ వెంజరమూడ్ భార్యభర్తలుగా చక్కని నటన కనబరిచారు. ఇదే చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో రీమేక్ చేస్తున్నారు. Read Also : Bheemla Nayak Pre-release Event :…
ఒక సినిమా కోసం హీరోహీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఒక సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం వారు ఎంతో శ్రమిస్తారు. చిత్రం విడుదలయ్యాకా ప్రేక్షకుల నుంచి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ వారి కష్టానికి ప్రతి ఫలం. సినిమాలో కష్టమైన ఫైట్ కోసమో, సాంగ్ కోసమో ముందు నుంచే వారు రిహార్సల్స్ చేస్తారు. ఇక క్రీడల నేపథ్యంలో సినిమాలైతే కొన్ని రోజులు వారు కూడా క్రీడాకారులుగా మారిపోతారు. తాజాగా ‘దంగల్’ బ్యూటీ.. తాను ఆ…