Sanya Malhotra: హిందీలోకి ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత యేడాది జనవరిలో విడుదలైన మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ వీక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. వంటగదికి పరిమితమైపోయిన భారతీయ మహిళ మనోభావాలను దర్శకుడు జియో బేబీ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఎంతో సున్నితమైన అంశాన్ని అందరూ ఆమోదించేలా తెరపై చూపించాడు. నిమిషా సజయన్, సూరజ్ వెంజరమూడ్ భార్యభర్తలుగా చక్కని నటన కనబరిచారు. ఇదే చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో రీమేక్ చేస్తున్నారు.
Read Also : Bheemla Nayak Pre-release Event : ‘పుష్ప’ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఆ బాధ్యత పోలీసులకే !
Also Read
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ఐశ్వర్య రాజేశ్, రాహుల్ రవీంద్రన్ జంటగా నటిస్తున్నారు. ఈ తమిళ రీమేక్ ను ఆర్. కన్నన్ దర్శకత్వంలో దుర్గారమ్ చౌదరి, నీల్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ హిందీ రీమేక్ వివరాలు అధికారికంగా వచ్చాయి. ‘దంగల్’ ఫేమ్ సన్యా మల్హోత్రా ఇందులో నాయికగా నటించబోతోంది. ‘కార్గో’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆరతి కడవ్ చేతికి ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ రీమేక్ బాధ్యతలను అప్పగించారు నిర్మాత హర్మాన్ బవేజా!
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!