Sanya Malhotra: ఆడిషన్స్‌కు వెళ్తే ఆ మాట చెప్పారు.. దంగల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanya Malhotra Talks About Problems During Auditions: బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అవకాశాల్ని అందిపుచ్చుకోవడం కోసం నానాతంటాలు పడాల్సి ఉంటుంది. అవమానాలు కూడా భరించాలి. ఇక అమ్మాయిలైతే, అంతకుమించిన టార్చర్ ఎదుర్కుంటారు. చెప్పుకోలేని చేదు అనుభవాల్ని చవిచూస్తారు. దంగల్ బ్యూటీ సాన్యా మల్హోత్రాకి కూడా అలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొని నేటి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఆ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘కథల్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో ఆ కష్టాలను పంచుకుంది.
Fire Accident: ప్రకాశంలో భారీ అగ్నిప్రమాదం.. స్క్రాప్ మొత్తం దగ్ధం
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
‘‘దంగల్ సినిమా షూటింగ్ సమయంలో ఒకరు నా దగ్గరకు వచ్చారు. నా రూపురేఖలు బాగోలేవని కామెంట్ చేశారు. దడవకు శస్త్రచికిత్స చేయించుకుంటే బాగుంటుందని, అందంగా కనిపిస్తానని చెప్పారు. అప్పుడు నేను ‘నా అందం పట్ల సంతోషంగానే ఉన్నానని, ఎలాంటి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదని’ సమాధానం ఇచ్చాను. నేను కెరీర్ ప్రారంభంలో ముంబైకి ఆడిషన్స్ కోసం వచ్చినప్పుడు కూడా నాకు ఇదే సమస్య ఎదురైంది. దవడ విషయంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ, నేను అవేమీ పట్టించుకోకుండా, కాన్ఫిడెన్స్‌తో ముందుకు సాగాను. అయినా.. దడవని చూసి నాకేమీ ఛాన్సులు రాలేదు, అలాగని వచ్చిన ఛాన్సులు పోలేదు’’ అంటూ సాన్యా మల్హోత్రా చెప్పుకొచ్చింది.
Sanjay Raut: మోడీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే బాలాసోర్ రైలు దుర్ఘటన
ఇప్పుడు జవాన్ సినిమాలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించే అవకాశాన్ని సాన్యా దక్కించుకుంది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. “బాలీవుడ్‌లో నేనే అదృష్టవంతురాలిని. కావాలంటే దీన్ని హెడ్‌లైన్‌గా పెట్టుకోండి. గొప్ప నటీనటులతో కలిసి పనిచేయాలని నేను చిన్నప్పుడు కలలు కనేదాన్ని.. ఆ కలలు నిజమవుతున్నాయి. నేను జవాన్‌లో షారుఖ్‌తో కలిసి నటిస్తున్నాను. ఈ వార్తను అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?