Santosham Awards 2023 to be held at goa: సంతోషం అవార్డులకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్ అయినా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలతో అవార్డుల ఈవెంట్స్ నిర్వహిస్తూ వచ్చారు సురేష్ కొండేటి. తెలుగు సినిమాలకు గత 21 ఏళ్లకుగా అవార్డులు అందించిన ‘సంతోషం’ వారపత్రిక ఆధ్వర్యంలో 22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2023 వేడుకలు ఈ ఏడాది గోవాలో…