బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ భారీ బ్లాక్బాస్టర్ హిట్ అయింది.డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్ మూవీ సుమారు రూ.910 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తాచాటుతోంది.యానిమల్ మూవీ జనవరి 26వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో…
Chiranjeevi: సాధారణంగా ఇండస్ట్రీలో కొన్ని కాంబోలపై బీభత్సమైన అంచనాలు ఉంటాయి. ఒక రా అండ్ రస్టిక్ డైరెక్టర్ చేతికి ఒక స్టార్ హీరో చిక్కాడు అంటే ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని కాదు దానికి మించి ఉంటాయి. అదే ఒక అభిమాని డైరెక్టర్ గా మారి.. తన అభిమాన హీరోతో సినిమా చేస్తే..నెక్స్ట్ లెవెల్ కదా..
Animal: అనిమల్.. అనిమల్.. ఏంటి గత ఏడాది మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించి.. ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ నుంచి బయటపడుతుంటే.. మళ్లీ అనిమల్ ట్రెండ్ అవుతుంది అని చూస్తున్నారు కదా. థియేటర్ లో ఒక్కసారి చూసినందుకే.. సోషల్ మీడియాలో రచ్చ చేసిన ఫ్యాన్స్.. అదే ఓటిటీ లో వస్తే ఎందుకు వదులుతారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు.. ఊహించని రేంజ్ లో అర్జున్ రెడ్డి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది.ఇక ఈ సినిమాను సందీప్ హిందీలో కబీర్ సింగ్ పేరు తో రీమేక్ చేసి అక్కడా భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకున్న సందీప్ రీసెంట్…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.యానమిల్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందులోని జమాల్ కుదు సాంగ్ కూడా అదే స్థాయిలో హిట్ అయింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ కోట్ల కొద్దీ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది.అయితే తాజాగా ఈ పాటకు ఓ వ్యక్తి సితార్ రెండిషన్ ఇచ్చాడు.…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.దాదాపు రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకొని యానిమల్ మూవీ భారీ బ్లాక్బాస్టర్ హిట్ అయింది. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్గా గత డిసెంబర్ 1న వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది.. ఈ క్రమంలో యానిమల్ సక్సెస్ పార్టీ.. ముంబైలో శనివారం (జనవరి…
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు.ఈ సినిమాతోనే సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. అప్పటివరకు తెలుగులో ‘అర్జున్ రెడ్డి’వంటి ఒక బోల్డ్ మూవీ రాలేదు.అందుకే ఈ సినిమా విడుదల సమయంలో అనేక కాంట్రవర్సీలు జరిగాయి. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తమ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా నిలబడ్డారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కంటే ముందుగా…
Allu Arjun was a first choice for Arjun Reddy Movie Said Sandeep Reddy Vanga: విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండను తెలుగు ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది అర్జున్ రెడ్డి సినిమానే. ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండతో పాటు సందీప్ రెడ్డి…
Sandeep Reddy Vanga Says I wants to work with Chiranjeevi: ‘సందీప్ రెడ్డి వంగా’.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. చేసింది మూడు సినిమాలే అయినా.. భారీ క్రేజ్ సంపాదించాడు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాపులర్ అయిన సందీప్ రెడ్డి.. అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో తీసి స్టార్ అయ్యాడు. ఇక ‘యానిమల్’ సినిమాతో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ చిత్రం ఇటీవలే…
Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.. అనిమల్ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. ముఖ్యంగా తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. సందీప్ రెడ్డి వంగా.. రణబీర్ ను చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక రణబీర్ కెరీర్ లో అనిమల్ లాంటి సినిమా ది బెస్ట్ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.