పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు తీరికలేకుండా సినిమాలను చేస్తూనే మరోవైపు కొత్త సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. గత ఏడాది బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి వంగ తో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేస్తున్నట్లు సందీప్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో సందీప్ బిజీగా ఉన్నారు. ఈ…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ “యానిమల్ “..ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది .అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలుతో విమర్శలు కూడా వచ్చాయి . విపరీతమైన హింస ,మహిళలను కించ పరిచే విధంగా ఈ మూవీ ఉందంటూ ఎక్కువగా విమర్శలు వచ్చాయి.మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్…
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలు మార్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తన తదుపరి సినిమా అనిమల్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో అనుకున్నారు. పేరుకు తగ్గట్టే.. అనిమల్ ను చూపించాడు. ఈసారి టాలీవుడ్ ను మాత్రమే కాదు.. పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసి వదిలిపెట్టాడు.
Sandeep Reddy Vanga: అనిమల్ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగా నిజంగానే హీరోలా మారిపోయాడు. సినిమా గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా విమర్శలు చేసినా.. వారందరికీ తనదైన రీతిలో కౌంటర్లు వేసి షాక్ లు ఇచ్చాడు. ఇక ఎప్పుడు ఏ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లని సందీప్.. నేడు గామి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్ళాడు.
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు.
Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గామి. షోరీల్ ట్రైలర్ ఈ రోజు ప్రసాద్స్లోని PCX స్క్రీన్లోగ్రాండ్ గా లాంచ్ చేశారు . సినిమా యొక్క గ్రాండ్ స్కేల్, గ్రాండియర్ ని ప్రజెంట్ చేయడానికి ఈ బిగ్ స్క్రీన్ని ఎంచుకున్నారు మేకర్స్. పిసిఎక్స్ ఫార్మాట్లో తొలిసారిగా విడుదల చేసిన ట్రైలర్ను మాన్స్ట్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇప్పుడు నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.. అందులో స్పిరిట్ కూడా ఒకటి.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. స్పిరిట్ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ – సందీప్ వంగ సంయుక్త నిర్మాణంలోతెరకెక్కనుంది. గత ఏడాది యానిమల్ సినిమాతో భారీ హిట్…
Gaami: Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ ఎంత భారీ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ సినిమాని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకి ఎన్ని ప్రశంసలు దక్కాయో, అంతే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.అయితే, యానిమల్ మూవీ సక్సెస్ పై రష్మిక మందన ఎక్కడా కూడా స్పందించలేదు. ఎక్కడా ఆమె ఇంటర్వ్యూలు…
Sandeep Reddy Vanga win Dadasaheb Phalke International Film Festival Awards 2024: దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుకలలో ఒకటి. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024 ఫిబ్రవరి 20, మంగళవారం నాడు జరిగింది. ఇక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ బెస్ట్ యాక్ట్రెస్ గా నయనతార అవార్డులు అందుకున్నారు. అట్లీ దర్శకత్వం…