Sandeep Vanga: స్పిరిట్ కోసం అనిమల్ హీరోయిన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్కి, రాజాసాబ్, సలార్ 2 కంప్లీట్ అవగానే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ప్రభాస్. ఒకవేళ స్పిరిట్ లేట్ అయితే… అనిమల్ పార్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు సందీప్. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది కానీ సందీప్ మాత్రం ఈ ఏడాదిలోనే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుందని అనిమల్ ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పుకొచ్చాడు. దీంతో స్పిరిట్ గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా స్పిరిట్‌లో హీరోయిన్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. అనిమల్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా… త్రిప్తి డిమ్రి కీ రోల్ ప్లే చేసింది. ఈ ఇద్దరికీ అనిమల్‌తో నేషనల్ వైడ్‌గా ఫుల్ పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా త్రిప్తి డిమ్రి అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు.
దీంతో… నెక్స్ట్ స్పిరిట్ సినిమాలోను సందీప్ రెడ్డి వంగ, త్రిప్తికి ఛాన్స్ ఇవ్వనున్నాడనే మాట వినిపిస్తోంది కానీ ఇప్పుడు మాత్రం రష్మిక కూడా రేసులోకి దూసుకొచ్చిందని అంటున్నారు. అనిమల్‌లో రష్మిక వర్క్ నచ్చడంతో మరొసారి స్పిరిట్‌లో కూడా ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాలని సందీప్ ఫిక్స్ అయ్యాడట. అయితే ఇలాంటి వార్తల్లో నిజం ఉందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే… ఒకసారి ఓ డైరెక్టర్‌తో కలిసి సినిమా చేస్తే… నెక్స్ట్ సినిమాల్లోను హీరోయిన్లుగా వాళ్ల పేర్లే వినిపించడం కామన్. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. అంతే తప్ప… సందీప్ రెడ్డి వంగ ‘అనిమల్’ హీరోయిన్లనే స్పిరిట్‌లో రిపీట్ చేస్తాడనే గ్యారెంటీ లేదు. మరి ప్రభాస్ కోసం సందీప్ ఏ హీరోయిన్‌ని ఫైనల్ చేస్తాడో చూడాలి.
Also Read
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
తాజావార్తలు
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!