Sandeep Reddy Vanga bags Best Director for Animal Movie: సినీరంగంలో ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ 2024 అవార్డుల కార్యక్రమం మంగళవారం (ఫిబ్రవరి 20) ముంబైలో అట్టహాసంగా జరిగింది. అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ సినిమాలో హీరోగా నటించిన షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా, హీరోయిన్గా నటించిన నయనతార ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇక బాలీవుడ్‌ను షేక్ చేసిన ‘యానిమల్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా…
కల్కి, రాజాసాబ్, సలార్ 2 కంప్లీట్ అవగానే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ప్రభాస్. ఒకవేళ స్పిరిట్ లేట్ అయితే… అనిమల్ పార్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు సందీప్. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది కానీ సందీప్ మాత్రం ఈ ఏడాదిలోనే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుందని అనిమల్ ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పుకొచ్చాడు. దీంతో స్పిరిట్ గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా స్పిరిట్‌లో హీరోయిన్ ఎవరు? అనే…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే అనిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్న ఈ భామ ఆ ఇమేజ్ ను వాడేసుకుంటుంది. మంచి మంచి కథలను ఎంచుకొని లైనప్ లో పెట్టుకుంటుంది. ఇప్పటికే పుష్ప 2 సెట్స్ మీద ఉంది. దింతో పాటు గర్ల్ ఫ్రెండ్ అనే ఒక సినిమా చేస్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాకు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఇప్పటికీ ఓటీటీలోనూ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉంది.జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ మూవీ.. రిలీజైనప్పటి నుంచీ టాప్ ట్రెండింగ్స్ లోనే ఉండటం విశేషం. అంతకు వారం ముందు వచ్చిన…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ గత ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.యానిమల్ మూవీలో రణ్ బీర్ కపూర్‌తో పాటు రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రీ, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్ మరియు ప్రేమ్ చోప్రా నటించారు. ఈ సినిమాలో తండ్రీకొడుకుల రిలేషన్ గురించి చాలా వైల్డ్ గా సందీప్ చూపించారు.తాజాగా…
Kangana Ranaut Comments on Sandeep Reddy Vanga: ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ తో హిట్ కొట్టి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అయితే ఆయన గురించి హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. అసలు విషయం ఏంటంటే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్లు తీసిన సందీప్ వంగా మూవీలో చేయాలని హీరో హీరోయిన్లు అందరూ క్యూ కడుతుంటే, కంగనా…
Sandeep Reddy Vanga Counter to Javed Akhtar’s Animal comments: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ పోషించిన రణ్ విజయ్ పాత్ర విషపూరితమైన పురుషత్వాన్ని ప్రేరేకిస్తోంది అంటూ చాలా విమర్శలు వచ్చాయి. రచయిత జావేద్ అక్తర్ సైతం ఇలాంటి సినిమాలను ప్రమాదకరం అని అన్నారు. అయితే తాజాగా ఈ కామెంట్స్ మీద సందీప్ ప్రతిస్పందిస్తూ, అక్తర్ తన సినిమాపై వేళ్లు చూపించే ముందు తన కొడుకు ఫర్హాన్…
సందీప్ రెడ్డి అంటేనే ఓ సెన్సేషన్. తను అనుకున్నది అనుకున్నట్టుగా స్క్రీన్ పై చూపించడానికి ఏ మాత్రం ఆలోచించడు. ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్… అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి బాలీవుడ్‌ని షేక్ చేశాడు. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో అనిమల్ సినిమా చేసి బాక్సాఫీస్ దగ్గర 900 కోట్ల కొల్లగొట్టేశాడు. ప్రస్తుతం అనిమల్ సినిమా ఓటిటిలో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో వైలెన్స్ జస్ట్…
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా.. సినిమాలు తీయడంలోనే కాదు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఎలా ఇవ్వాలో బాగా తెలిసినోడు. చాలామంది ఈయనకు బలుపు అంటారు. ఇంకొంతమంది అలాంటి సినిమాలు తీయాలంటే ఆ బలుపు ఉండాల్సిందే అంటారు. ఇక అనిమల్ సినిమా ఓటిటీలోకి వచ్చాకా కూడా ట్రోల్స్ ఆగలేదు.
చేసింది రెండే సినిమాలు అయినా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేలా ఆ సినిమాలు డైరెక్ట్ చేయడంలో సందీప్ రెడ్డి వంగా నిష్ణాతుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా తెలుగులో అర్జున్ రెడ్డి అనే సినిమా చేసి దాన్నే హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తర్వాత రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సినిమా బాలేదని కొంతమంది,…