డిసెంబర్ 1 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన యానిమల్ మూవీ భారీగా వసూళ్లు సాధిస్తూ రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంది.అయితే సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. యానిమల్ మూవీ 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.755 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ఈ మూవీ వసూళ్లు రూ.467.85 కోట్లుగా ఉన్నాయి.అయితే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.…
ఆర్జీవీ తర్వాత సినిమా డైనమిక్స్ ని కంప్లీట్ గా మార్చే ఆ రేంజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. చేసింది మూడు సినిమాలే, అందులో ఒకటి రీమేక్ అయినా కూడా హ్యూజ్ క్రెడిబిలిటీని సంపాదించుకున్నాడు సందీప్. మూడున్నర గంటల నిడివి సినిమాతో కూడా ఆడియన్స్ ని కూర్చోబెట్టాడు అంటే కథ చెప్పడంలో సందీప్ రెడ్డి వంగ కన్విక్షన్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అనిమల్ సినిమాతో సందీప్ స్థాయి అండ్ మార్కెట్ మరింత పెరిగాయి.…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.అలాగే అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు.విలన్ గా నటించిన బాబీ డియోల్ తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు..ఈ సినిమాను టీ-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి.ఈ సినిమా…
ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా యానిమల్ మూవీ ఫీవర్ నడుస్తుంది.బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీకి కాసుల వర్షం కురుస్తోంది. ఈ మూవీలో రణ్‌బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో రష్మిక నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. విలన్‌గా చేసిన బాబీ డియోల్ కూడా సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ అద్భుతంగా నటించారు. అలాగే…
ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు బాగా వినిపిస్తుంది.ఈ దర్శకుడు మొదట తెలుగులో విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి మూవీ తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఆ తర్వాత బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో సందీప్ సంచలనం సృష్టించారు. సందీప్ తెరకెక్కించిన ఈ చిత్రాలు ఎంత సక్సెస్ అయ్యాయో అంత విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాను…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. వీక్ డేస్ లో కూడ హౌల్ఫుల్…
Tripti Dimri: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. త్రిప్తి దిమ్రిని స్టార్ హీరోయిన్ గా చేసింది. యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాలో రష్మిక ఉన్నా కూడా అందరూ కూడా త్రిప్తి నామజపం చేస్తున్నారు. రణబీర్ తో ఆమె ఘాటు రొమాన్స్ చూసి అవాక్కవుతున్నారు. ఈ రేంజ్ లో వేరే ఏ హీరోయిన్ చేయదు అని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.యానిమల్ మూవీలో రణ్‌బీర్‌కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో నటించారు.ఈ సినిమాలో బాబీడియోల్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. యానిమల్ మూవీ డిసెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ అయి అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ మూవీ బుధవారం నాటితో 500 కోట్ల…
Sandeep Reddy Vanga: ఏ సినిమాలో అయినా.. పాత్ర ఎలా ఉండాలి.. ఆ పాత్రలో ఎవరు అంటించాలి అనేది డైరెక్టర్ కథను రాసుకొనేటప్పుడే ఉహించుకుంటాడు. ఇక కొన్నిసార్లు ఆ పాత్రలో నటించేవారు మారినప్పుడు హిట్ అయితే .. ఆ పాత్ర వారికోసమే పుట్టింది అంటారు.. ప్లాప్ అయితే ముందు అనుకున్నవారితోనే తీసి ఉంటే బావుండు అనుకుంటారు.
Harish Shankar: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మికజంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ కలక్షన్స్ సృష్టిస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి ఒక సినిమా లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. రణబీర్ నటన, సందీప్ టేకింగ్, మ్యూజిక్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.