Swayambhu : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.చందు మొండేటి తెరకెక్కించిన ఆ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు.పాన్ ఇండియా రేంజ్ లో నిఖిల్ క్రేజ్ పెరగడంతో తన తరువాత సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.నిఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వయంభూ’. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ…
మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలకు ఈ భామ మొదటి ఛాయిస్ గా మారింది.ప్రస్తుతం ఈ భామ లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శర్వానంద్ మరియు నిఖిల్ లాంటి యంగ్ హీరోల సినిమాలలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా మరో యంగ్ హీరో సినిమాలో ఈ భామ హీరోయిన్ గా ఆఫర్ అందుకుంది.…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన నిఖిల్ ఫస్ట్ లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. వారియర్ లుక్ లో నిఖిల్ కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచేసాడు.నిఖిల్ 20వ చిత్రం గా వస్తున్న ఈ మూవీ లో మలయాళ భామ సంయుక్తామీనన్ నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ప్రిన్సెస్…
సంయుక్త మీనన్..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారింది ఈ భామ. సంయుక్త మీనన్. గతేడాది విడుదల అయిన భీమ్లానాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన విరూపాక్ష సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ సినిమాతో ఈ…
సాయిధరమ్ తేజ్ వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సమయంలో ‘విరూపాక్ష’ అనే సినిమాను చేశాడు. హర్రర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.కార్తీక్ దండు ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల మరియు అజయ్ ముఖ్య పాత్రలు…