Swayambhu : నిఖిల్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swayambhu : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.చందు మొండేటి తెరకెక్కించిన ఆ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు.పాన్ ఇండియా రేంజ్ లో నిఖిల్ క్రేజ్ పెరగడంతో తన తరువాత సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.నిఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వయంభూ’. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సంయుక్తా మేనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Read Also :Gangs Of Godavari : ఫస్ట్ డే కలెక్షన్స్ కుమ్మేసిన విశ్వక్ సేన్ మూవీ..
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ఈ సినిమాకోసం హీరో నిఖిల్ మార్షల్ ఆర్ట్స్ ,గుర్రపు స్వారీ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు.అలాగే హీరోయిన్ సంయుక్తా మీనన్ కూడా గుర్రపు స్వారీ నేర్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.ఇదిలా ఉంటే నేడు నిఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ నిఖిల్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ మూవీ నుంచి సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్‌లో ఓ యోధుడిగా నిఖిల్ కనిపిస్తున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది .త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు..
Team #Swayambhu wishes the young & mightily talented @actor_Nikhil a very Happy Birthday ❤🔥#Swayambhu is one of the most anticipated projects and Nikhil has put in a lot of hard work for the film and all his efforts will surely pay off. Expect a mammoth film at the box… pic.twitter.com/U42DjXMCTg
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 1, 2024
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!