Brahmaji: సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ఆయన నటన, చలాకీతనం, కామెడీ, సెటైర్లు, కౌంటర్లు అందరికి తెలిసినవే. స్టేజిమీద అయినా, సోషల్ మీడియాలో అయినా బ్రహ్మజీ వేసే కౌంటర్లకు నవ్వు ఆగదు అంటే అతిశయోక్తి కాదు.
‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ఆ తర్వాత చేసిన ‘అమిగోస్’ సినిమాతో ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ‘అమిగోస్’ సినిమాపై ఉన్న అంచనాల కారణంగా బ్రేక్ ఈవెన్ మార్క్ అయినా రీచ్ అయ్యింది కానీ లేదంటే నష్ట�
భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ ‘సంయుక్త మీనన్’. మొదటి సినిమాలోనే ఎమోషనల్ సీన్స్ లో కన్వీన్సింగ్ గా నటించి మెప్పించిన సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. భీమ్లా నాయక్, బింబిసార సినిమాల్లో కనిపించింది కాసేపే
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మాటలని ఆటమ్ బాంబుల్లా పేలుస్తూ ఉంటాడు. ప్రస్తుతం మహేశ్ బాబుతో SSMB 28 సినిమా చేస్తూ బిజీ ఉన్న త్రివిక్రమ్, ధనుష్ నటించిన బైలింగ్వల్ ప్రాజెక్ట్ ‘వాతి/సార్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. మైక్ అందుకుంటే మాటలతోనే మాయ చెయ్యగల త్రివిక్రమ్, ధనుష్ ని జనరేషన్
'భీమ్లానాయక్', 'బింబిసార' చిత్రాలతో వరస విజయాలను అందుకున్న సంయుక్త మీనన్ ఇప్పుడు ద్విభాషా చిత్రం 'సార్'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలోని లెక్చరర్ పాత్ర తనకు నటిగా చక్కని గుర్తింపు తెచ్చిపెడుతుందని సంయుక్త ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును అందుకున్న సుద్దాల అశోక్ తేజ 'సార్' చిత్రం కోసం 'బంజారా' గీతాన్ని రాశారు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ కుమార్ స్వరరచన చేశారు.
విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'దాస్ కా థమ్కీ' రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఇది జనం ముందుకొస్తోంది. అయితే అదే తేదీన ఇప్పటికే 'సార్', 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలను విడుదల చేయబోతున్నట్టు ఆ యా చిత్రాల నిర్మాతలు తెలిపారు.
Bimbisara: ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ హీరోగా ఇంతవరకూ ఎనిమిది చిత్రాలు నిర్మించాడు. కానీ ఏ ఒక్క సినిమానూ స్టార్ డైరెక్టర్ తో అతను నిర్మించలేదు. ఆరేళ్ళ క్రితం 'ఇజం' సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసినా అప్పుడు పూరి పరాజయాల్లో ఉన్నాడు. విశేషం ఏమంటే... ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి చి