ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ (Kolors Healthcare) సంస్థ విశాఖపట్నంలో తన నూతన బ్రాంచ్‌ను ప్రారంభించింది. రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను హీరోయిన్ సంయుక్త మీనన్ ఆవిష్కరించారు.
గ్యాప్ తీసుకోలేదు వచ్చిందంతే అంటోంది సంయుక్త మీనన్. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్ లక్కీ లేడీగా అవతరించిన ఈ మలయాళ కుట్టీ జోరుకు బ్రేకులేసింది డెవిల్ ప్లాప్. ఈ ప్లాప్ ఆమె కెరీర్‌నీ పెద్దగా ప్రభావితం చేయలేదు కానీ ఆమె కమిటైన చిత్రాలు కంప్లీట్ కాకపోవడంతోనే ఊహించని గ్యాప్ వచ్చేసిందీ. ఈ గ్యాప్ ఫిల్ చేసేందుకు బిగ్ స్కెచ్చే వేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఈ ఇయర్ ఎండింగ్ నుండే…
2025 దసరా సందర్భంగా ‘సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ’ సారథ్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ‘విజయవాడ ఉత్సవ్’ పేరుతో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంకు హీరోయిన్ సంయుక్త మీనన్ హాజరయ్యారు. ‘విజయవాడ అందమైన సిటీ. విరూపాక్ష సినిమా రిలీజ్ ముందు అమ్మవారి దర్శనం చేసుకున్నాను. విజయవాడ ఉత్సవ్ ఒక విజన్‌తో చేస్తున్నారు. ప్రజలందరి మద్దతుతోనే విజయవాడ ఉత్సవ్ సక్సెస్ అవుతుంది. సెప్టెంబరు 22 నుంచి అక్టోబర్ 2 వరకూ…
Puri-Sethupathi : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడనేదానిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా విజయ్ ఈ మూవీ సెట్స్ లో అడుగు పెట్టాడు. నిన్న హైదరాబాద్ చేరుకున్న విజయ్ మూవీ షూట్ ను స్టార్ట్ చేశాడు. అయితే విజయ్-నిత్యామీనన్ నటించిన ‘తలైవాన్ తలైవి’ మూవీ నేడు…
టాలీవుడ్ లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించి ఏడాది కావొస్తుంది. ‘బింబిసార’,‘సార్’, ‘విరూపాక్ష’ వంటి వరుస భారీ హిట్స్‌తో, తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ. ‘డెవిల్’ మూవీ ప్లాప్ అందుకున్నప్పటికి వరుస సినిమాలు కమిటౌతుంది. కానీ ఆల్రెడీ చేస్తున్న సినిమాల అప్డేట్స్ బయటకు రావడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఫిక్స్ అయిన సంయుక్త.. డిమాండ్ ఉన్నప్పుడే వరుస చిత్రాలకు కమిటవుతోంది. చకా చకా సినిమాలకు గ్రీన్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లానాయక్తో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది సంయుక్తా మీనన్. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసార, ధనుష్ సార్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో నెగిటివ్ టచ్ ఉన్న రోల్ చేసి మెస్మరైజ్ చేసింది బ్యూటీ. ఆ తర్వాత మరోసారి డెవిల్లో కళ్యాణ్ రామ్‌తో జోడీ కట్టింది అమ్మడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అంతగా…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా.. అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం పక్క. అలాంటిది ఇప్పుడు ‘అఖండ’ లాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ తో వీళ్ళు మన ముందుకు రాబోతున్నారంటే, ఇక ఏ రేంజ్ బజ్ ట్రేడ్‌లో ఉంటుందో చెప్పకర్లేదు. గత ఏడాది నుండి విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ మూవీలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తుండగా.. ఇందులో ఒక పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో…
నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకున్న గోల్డెన్ లెగ్ బ్యూటీ సంయుక్త మీనన్ శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసింది. నిజానికి తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు అన్ని సినిమాలతో హిట్లు కొడుతూ వస్తోంది. ఇక ఈ భామ ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో కలిసి నటించబోతోన్న విషయాన్ని సినిమా యూనిట్ జనవరిలోనే అధికారికంగా ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి తన సూపర్ హిట్ చిత్రం అఖండ సీక్వెల్ చేస్తున్నారు. అఖండ 2 తాండవం పేరుతో…
లైంగిక వేధింపులపై విప్లవాత్మకమైన వినూత్నమైన ప్రయత్నంగా “కీప్ ది ఫైర్ అలైవ్” అనే 1 నిమిషం 25 సెకండ్ల నిడివి ఉన్న ఓ షార్ట్ ఫిల్మ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది హీరోయిన్ సంయుక్త. అందరిని ఆలోచింప జేసే అద్భుతమైన దృశ్య కావ్యంగా యదార్థసంఘటనలపై స్పృహ కల్పించి, రేపటి తరాన్ని మేలుకొల్పేలా దీన్ని రూపొందించారు. అందుకే సంయుక్తను ఈ షార్ట్ ఫిల్మ్ ఆకర్షించింది. అందుకే కె ప్రఫుల్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ను సంయుక్త…
కలర్స్ స్వాతి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై అల్లరి పిల్లగా తన ముద్దు ముద్దు మాటలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దు గుమ్మ మంచి మంచి సినిమాలతో అలరించింది. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న స్వాతి కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మలయాళ చిత్రాల్లో మంచి విజయాలు అందుకుంటున్న, తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే తాజా సమాచారం…