Home
Samyuktha Menon
Samyuktha Menon News
-
పూజా కార్యక్రమాలతో ‘సార్’ స్టార్ట్ చేశాడు !
తమిళ స్టార్ హీరో ధనుష్ ‘సార్’గా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక మోషన్ పోస్టర్ తో టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ ద్విభాషా చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో ‘వాతి’గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన… -
అయ్య బాబోయ్.. మన డేనియల్ శేఖర్ వైఫ్ టూ హాట్ అండీ బాబు!
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియం కి రీమేక్ గా రాబోతుంది. ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ కనిపించగా, రానా సరసన కోలీవుడ్ భామ సంయుక్త మీనన్ కనిపిస్తోంది. కోలీవుడ్ లో ఇప్పటికే తన అందాలతో అగ్గిరాజేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ లోను తన సత్తా… -
“భీమ్లా నాయక్” సెట్స్ లో డేనియల్ శేఖర్ భార్య
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ భార్యగా నిత్యా మీనన్ నటిస్తోంది. రానా భార్యగా ఐశ్వర్యా రాజేష్ ను తీసుకున్నారు. అయితే ఆమె ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించలేక పోవడంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో రానా దగ్గుబాటి సరసన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంపికైంది.… -
చివరి షెడ్యూల్ లో ‘భీమ్లా నాయక్’!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్.. కరోనా వేవ్ తరువాత స్పీడ్ అందుకున్న షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ నెలాఖరులో చివరి షెడ్యూల్ కానున్నట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయాలతోనూ బిజీగా ఉండటంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఇప్పటికే పవన్ కు సంబందించిన ప్రధాన పార్ట్ ను పూర్తిచేసుకున్నాడు. రానా – సంయుక్త మీనన్ సన్నివేశాలను తెరకెక్కించాల్సి వుంది. ఈ చిత్రం షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి, అనుకున్న… -
డేనియల్ శేఖర్ భార్య నేనే… క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో రానా భార్య పాత్రలో కనిపించాల్సిన ఐశ్వర్య రాజేష్ సినిమా నుంచి తప్పుకుందని, ఆమె పాత్రలో వేరే హీరోయిన్ నటిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నారు. ఐశ్వర్య పాత్రను మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ రీప్లేస్ చేసిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయాన్నీ సంయుక్త అధికారికంగా ప్రకటించేసింది. ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను… -
ఐశ్వర్య అవుట్ సంయుక్త ఇన్
పవన్ కళ్యాణ్, రానాతో రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ నుంచి ఐశ్వర్యా రాజేశ్ తప్పుకుందట. ఇందులో ఐశ్వర్య రానాకి భార్య పాత్రలో నటించవలసి ఉంది. అయితే డేట్స్ సమస్య వల్ల తప్పుకున్నట్లు ప్రచారంలో ఉన్నప్పటికీ నిజానికి పవన్ భార్య పాత్రలో నటిస్తున్న నిత్యామీనన్ తో పోలిస్తే తన పాత్ర పరిధి చాలా తక్కువగా ఉన్నందువల్లే ఐశ్వర్య డ్రాప్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. తమిళంలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్ ఇటీవల కాలంలో తెలుగులోనూ… -
మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ బికినీ షో
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!