JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో ‘జయ నాయగన్‘ పై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ జాప్యం కారణంగా ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ రంగంలో జయ నాయగన్ పై ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది.
వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ దాదాపు ఆరు నెలలుగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన బయ్యర్లు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను భారీ ధరలకు కొనుగోలు చేశారు. కానీ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడంతో రిలీజ్ ఆలస్యం అవుతుండటంతో వ్యాపార పరంగా బయ్యర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యేలా కనిపించడంతో నిర్మాత సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తమిళనాడు బయ్యర్ల నుండి తీసుకున్న అడ్వాన్స్ మొత్తాలను తిరిగి చెల్లించాలని మేకర్స్ భావిస్తున్నారట. అసలు మొత్తమే కాకుండా ఈ ఆరు నెలల కాలానికి సరిపడా వడ్డీని కూడా కలిపి బయ్యర్లకు సెటిల్ చేయాలని కేవీఎన్ ప్లాన్ చేస్తోందనే టాక్ కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. విజయ్ కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ మూవీగా భావిస్తున్న ఈ చిత్రం బిజినెస్ వ్యవహారాల్లో జరుగుతున్న పరిణామాలు చోటుచేసుకోవడం ఇప్పుడు కొలువుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
తాజావార్తలు
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!