ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును అందుకున్న సుద్దాల అశోక్ తేజ 'సార్' చిత్రం కోసం 'బంజారా' గీతాన్ని రాశారు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ కుమార్ స్వరరచన చేశారు.
విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'దాస్ కా థమ్కీ' రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఇది జనం ముందుకొస్తోంది. అయితే అదే తేదీన ఇప్పటికే 'సార్', 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలను విడుదల చేయబోతున్నట్టు ఆ యా చిత్రాల నిర్మాతలు తెలిపారు.
Bimbisara: ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ హీరోగా ఇంతవరకూ ఎనిమిది చిత్రాలు నిర్మించాడు. కానీ ఏ ఒక్క సినిమానూ స్టార్ డైరెక్టర్ తో అతను నిర్మించలేదు. ఆరేళ్ళ క్రితం 'ఇజం' సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసినా అప్పుడు పూరి పరాజయాల్లో ఉన్నాడు. విశేషం ఏమంటే... ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి చిత్రం 'అతనొక్కడే' ను కొత్త దర్శకుడు సురేందర్ రెడ్డితో తీశాడు కళ్యాణ్ రామ్.
ఇప్పటి వరకు నందమూరి హీరోలు కలిసి నటించిన సందర్భాలు లేవు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం.. తన బింబిసార మూవీ సీక్వెల్స్‌లో ఎన్టీఆర్‌తో కలిసి నటించబోతున్నానని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో.. అసలు బింబిసారలో ఏ పార్ట్‌లో ఎన్టీఆర్ నటించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా రాబోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అందుకే బింబిసార అనే సాలిడ్ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఆగస్టు 5న విడుదలకు…
ప్రస్తుతం తెలుగులో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘బింబిసార’ ఒకటి. ఫస్ట్ లుక్ విడుదల అయినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌కి మంచి బజ్ వచ్చిపడింది. ఆమధ్య వచ్చిన టీజర్ కారణంగా మరింత క్రేజ్ వచ్చింది. దీంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ వేచి చూస్తున్నారు. నిజానికి.. గతేడాదిలోనే ఈ సినిమా రావాల్సింది కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మేకర్స్…
మలయాళీ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృధ్వీరాజ్ నటించిన తాజా చిత్రం ‘కుడువా’! సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ తెరకెక్కించిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ పిరియడ్ యాక్షన్ మూవీలో ‘భీమ్లా నాయక్’తో తెలుగువారి ముందుకొచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ వివేక్ ఓబెరాయ్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల…
పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు షాజీ కైలాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటోంది మలయాళ చిత్రం ‘కడువా’. ఈ హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ ను పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదల చేయాలని నిర్మాతలు లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ భావిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. అలానే ‘భీమ్లా…