Samsung workers strike: సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలోనే అతి పెద్ద సమ్మెను ఎదుర్కొంటుంది. దేశంలోనే అతి పెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ నేటి నుంచి మూడు రోజుల పాటు కంపెనీ నుంచి వాకౌట్ చేసింది.
WhatsApp Stop In Mobiles : ముఖ్యమైన అప్డేట్ లో భాగంగా వాట్సాప్ దాని కనీస సిస్టమ్ అవసరాలను మార్చింది. దింతో పాత ఫోన్లు వాడుతున్న వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. నివేదిక ప్రకారం.., శామ్సంగ్, మోటరోలా, హువాయి, సోనీ, ఎల్జి, ఆపిల్ వంటి బ్రాండ్ల నుండి 35 మొబైల్ ఫోన్లు ఇకపై వాట్సాప్ అప్డేట్ లేదా భద్రతా ప్యాచ్ లను పొందలేవు. ఈ చర్య యాప్ పనితీరు, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొంతమంది వినియోగదారులు…
Amazon Prime Day : అమెజాన్ కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో మరోసారి ప్రైమ్ డే సేల్స్ కు సిద్ధమవుతోంది. ప్రైమ్ డే సేల్ జూలై 20, 21 తేదీలలో జరుగుతుంది. జూలై 20 అర్ధరాత్రి నుండి మొదలయ్యే ఈ ప్రైమ్ డే సేల్ లో అమెజాన్ తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ లను అందించనుంది. కేవలం డిస్కౌంట్ లో మాత్రమే కాకుండా ఆకర్షణమైన ఆఫర్లతో పాటు బెస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందించనుంది. రెండు రోజులపాటు…
స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు జులై ఉత్తమ నెలగా పరిగణించబడుతుంది. ఎందుకంటే జులై తర్వాత పండుగ సీజన్ ప్రారంభమవుతుంది, ఈ సమయంలో స్మార్ట్ఫోన్ల గరిష్ట విక్రయాలు జరుగుతాయి. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు జులైలో శక్తివంతమైన స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి ఇదే కారణం. దీని కారణంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో భారీ లాభాలను పొందుతాయి. ఈ ఏడాది జులైలో శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో పాటు, ఒప్పో, నథింగ్ సబ్-బ్రాండ్ సీఎంఎఫ్ ద్వారా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయవచ్చు.
Samsung unveils Galaxy S24 Yellow Colour Variant: దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్.. తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్24 అల్ట్రా’ను కొత్త కలర్ వేరియంట్లో విడుదల చేసింది. టైటానియం యెల్లోను కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. దాంతో ఈ ఫోన్ ఏడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వయొలెట్, టైటానియం ఆరెంజ్, టైటానియం బ్లూ, టైటానియం…
Samsung Galaxy F55 5G Launch and Price in India: సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. తన ఎఫ్ సిరీస్‌లో భాగంగా ఎఫ్55 5జీని ఈ రోజు (మే 27) రిలీజ్ చేసింది. లెదర్ ఫినిష్‌తో ఈ ఫోన్ రావడం గమనార్హం. ఎన్ఎఫ్సీ, 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. అయితే ఛార్జర్…
Samsung Launches AI TVs in India: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్, టీవీలను రిలీజ్ చేస్తూ.. భారత్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తాజాగా కొత్త టీవీలను బుధవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నియో క్యూఎల్ఈడీ 8కె, నియో క్యూఎల్ఈడీ 4కె సహా ఓఎల్ఈడీ టీవీ పేరుతో కొత్త స్మార్ట్ టీవీలను రిలీజ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో…
Samsung Galaxy Fit3 Price and Battey: ప్రస్తుతం అందరూ ఉరుకులు, పరుగుల జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతి పనికి మెషీన్లు రావడంతో శారీరక శ్రమ అవసరమే లేకుండా పోయింది. దాంతో చాలామంది త్వరగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ కోసం ఎక్స్‌ర్‌సైజ్, వాకింగ్, యోగా తప్పనిసరి అయ్యాయి. ఎక్స్‌ర్‌సైజ్, వాకింగ్, యోగా చేయడం మాత్రమే కాదు.. వాటిని ట్రాక్ చేసుకోవడం కూడా చాలా మందికి బాగా అలవాటైంది. అందుకోసం స్మార్ట్‌వాచ్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. దీనిని…