టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2017 అక్టోబర్ 6న టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి శోభిత దూళిపాళ్లను నాగ చైతన్య వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో సమంత కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఊహాగానాలు వినిపించాయి కానీ అవేవి నిజం కాలేదు. అయితే దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తుందన్న రూమర్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తండ్రి జోలెఫ్ ప్రభు ఈ రోజు మృతి చెందారు. ఆ విషయాన్ని ఇన్స్టా ద్వారా వెల్లడిస్తూ ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేసారు సమంత. గత కొంత కాలంగా సమంత తండ్రి జోసెఫ్ అనారోగ్య కారణాలతో భాదపడుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం సిటాడెల్ ప్రమోషన్స్ కోసం ముంబాయి లో ఉంటుంది. తండ్రి మరణ వార్త తెలియగానే హూటా హుటిన కేరళలోని తన స్వస్థలానికి చేరుకుంది.…
తాజాగా సినీనటి సమంత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి . ఆమె ఈ మధ్య సెటైల్ హనీ బన్నీ అనే సిరీస్ చేసింది. ఆ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఇక ఈ ఇంటర్వ్యూ ఒక దానిలో భాగంగా సమంత వరుణ్ ధావన్ ఇద్దరు ఒక ఆసక్తికరమైన రాపిడ్ ఫైర్ లాంటి గేమ్ రౌండ్ ఆడుతూ కనిపించారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ సమంతను మీకు ఏదైనా విషయం మీద అనవసరంగా ఖర్చు…
ఏమాయచేసావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత అనంతి కాలంలోనే అగ్ర కథానాయకిగా కొన్నేళ్లుగా సాగుతోంది. సమంతకు తెలుగులోనే కాదు తమిళ్, హింది, మలయాళంలోను భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి చక చక జరిగిపోయాయి. విడాకుల తర్వాత తెలుగు సినిమాలు చేయడం కాస్త తగ్గించింది సమంత. చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషి చిత్రంలో కనిపించింది సామ్. సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి పలు…
అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పై ఎంపీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో కలకలం రేపాయి. సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు నాగార్జునకు మద్దతుగా నిలిచారు. సమంత, ప్రకాశ్ రాజ్, చిరంజీవి, అమల, ఎన్‌టీఆర్, నాని, అల్లు అర్జున్, చిరంజీవి, నాగ చైతన్య, ఖుష్బూ, ఆర్జీవీ, రామ్ చరణ్, మహేశ్ బాబు కొండా సురేఖను గౌరవప్రదమైన స్తానంలో…
అక్కినేని నాగార్జునకుటుంబంపై అలాగే అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల గురించి తెలంగాణా మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు సమాజం తల దించుకునేలా ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ తమ అధికారాలను ప్రజా సేవకు ఉపయోగించుకోవాలి గాని ఇతరుల వ్యక్తిగత జీవితాలపై దిగజారి మాట్లాడడానికి కాదని సదరు మంత్రి గారికి చురకలు అంటించారు. కాగా కొండాసురేఖ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీయార్ కాస్త ఘాటుగా సమాధానం చెప్పాడు. Also Read : Amala Akkineni : మీ నేతలను అదుపులో…
సమంత నాగ చైతన్య విడాకులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. సాటి మహిళపై కించిత్ గౌరవం లేకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారం మాట్లాడడం ఏమాత్రం సమ్మతించదగిన విషయం కాదు. కాగా తమ కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల స్పందించారు. Also Read : Naga Chaitanya : కొండా సురేఖ వ్యాఖ్యలపై…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ నిన్న సమంత, నాగ చైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికారం వుంది కదా అని అడ్డు అదుపు లేకుండా సభ్య సమాజం సిగ్గుపడేలా తమ స్వార్ధ రాజకీయాల కోసం దిగజారిపోయి మాట్లాడకూడదని పలువురు టాలీవుడు హీరోలు సదరు మంత్రిపై ఘాటుగా స్పందించారు. ఓక మహిళా అయి ఉండి సాటి మహిళ వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు…