Samantha : ఇకపై సింగిల్ గా ఉండను.. త్వరలో మళ్ళి పెళ్లి..?
- తెలుగులో సినిమాలు తగ్గించిన సమంత
- సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత
- తన వ్యక్తిగత జీవితంపై సమంత ఆసక్తికర కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏమాయచేసావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత అనంతి కాలంలోనే అగ్ర కథానాయకిగా కొన్నేళ్లుగా సాగుతోంది. సమంతకు తెలుగులోనే కాదు తమిళ్, హింది, మలయాళంలోను భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి చక చక జరిగిపోయాయి. విడాకుల తర్వాత తెలుగు సినిమాలు చేయడం కాస్త తగ్గించింది సమంత. చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషి చిత్రంలో కనిపించింది సామ్. సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి పలు ఆరోగ్య సమస్యల కారణం కూడా ఒకటి.
Also Read : Chennai : అన్నమయ్య ‘నటి కస్తూరి’ వివాదస్పద వ్యాఖ్యలు…
Also Read
కాగా ప్రస్తుతం సమంత బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ‘సిటాడెల్’ టీమ్ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సిరీస్ పై ఆడియెన్స్ లో క్రేజ్ పెంచేలా చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న సామ్ తన లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘ఇక పై మీరు స్పెషల్ సాంగ్స్ చేస్తారా ? అని ఓ జర్నలిస్ట్ సమంతనుప్రశ్నించగా లేదు ఇకపై చెయ్యనని చెప్పింది.అలాగే, మీరు ఇలా సింగిల్ గా ఉండాలని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు బదులుగా ‘లేదు’ అని బదులిచ్చింది సమంత. దింతో తమ అభిమాన నటి మల్లి పెళ్లి చేసుకోనుంది అంటూ సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
Cheyyadu 👍 pic.twitter.com/cyRiH7hSQU
— 🎧🎶 (@aloofffffff) November 2, 2024
తాజావార్తలు
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’
-
Vishnu Priya: అబ్బాయిలా ఉండే నన్ను అందమైన అమ్మాయిలా మార్చేశారు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!