Samantha : అతనితో పెళ్లి..2025లో పిల్లలను కనబోతున్న సమంత
- మరో ఆసక్తికర పోస్ట్ పెట్టిన సమంత
- రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్ డమ్ వెబ్ సిరీస్ తో సామ్ బిజీ
- పెళ్లి పిల్లల పై ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ గా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలతో పాటు తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటారు. ఆరోగ్యపరంగా ఉపయోగపడే టిప్స్ అందిస్తుంటారు. అందుకే ఆమె ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంటారు. అయితే సమంత తండ్రి జోసెఫ్ గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు వర్క్ లైఫ్ పై ఫుల్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత.. తన యాక్టింగ్ తో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు.
Read Also:Perni Nani Wife: మాజీ మంత్రి పేర్ని నాని సతీమణిపై కేసు నమోదు!
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్ డమ్ అనే మరో వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్నారు. ఆమె ఇటీవల సెట్స్ లోకి కూడా అడుగుపెట్టారు. ఆ సమయంలో మళ్లీ ఆమె యాక్షన్ మోడ్ లోకి వచ్చేశానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతకుముందు కొన్ని రోజుల క్రితం.. మా ఇంటి బంగారం అంటూ తను సొంత బ్యానర్ అనౌన్స్ చేసి మూవీని ప్రకటించారు. దీంతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఇటీవల ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు సమంత. 2025లో తన రాశికి ఎలా ఉంటుందోనన్న విషయంపై ఒక మెసేజ్ ను షేర్ చేశారు. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉందంటూ పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆమె పోస్టులో ఏం రాసుకొచ్చారంటే ?
Read Also:Pushpa 2 : పుష్పరాజ్ విధ్వంసం.. రూ.1000కోట్లతో హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్
ఏడాదంతా బిజీగా గడుపుతారు, వృత్తి పరంగా మెరుగుపడుతారు. డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు. మీరు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటారు, ప్రేమను పంచే భాగస్వామిని పొందుతాను. తన పాత లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయం వచ్చే మార్గాలను పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. అని పాయింట్ల వారిగా రాసుకొచ్చారు. మానసికంగాతోపాటు శారీరకంగా కూడా స్ట్రాంగ్ గా ఉంటారని, పిల్లలను కూడా కలుగుతారని సమంత తన రాసిన లిస్టులో ఉంది. దీంతో త్వరలో ఆమె తన భాగస్వామి, పిల్లలు కోసం సమంత పోస్ట్ లో ఉండడంతో నెట్టింట్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మేడమ్.. మీకు అన్ని విధాలుగా అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!